MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• Andhra Pradesh
• లాక్ డౌన్ లోనూ యధేచ్చగా... నయా స్టైల్లో ఇసుక, మట్టి అక్రమ తరలింపు

లాక్ డౌన్ లోనూ యధేచ్చగా... నయా స్టైల్లో ఇసుక, మట్టి అక్రమ తరలింపు

ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతున్నా మరోవైపు ఇసుక, మట్టి అక్రమరవాణా యధేచ్చగా సాగుతోంది.

1 Min read
Author : Arun Kumar P
Published : May 01 2020, 11:36 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
15

అమరావతి: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తుండటంతో యావత్ దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఇలా ఏపిలో కూడా కేవలం వైద్య సిబ్బంది, పోలీసు వ్యవస్థ వంటి అత్యవసర సర్వీసులు తప్ప వ్యాపారసంస్థలు, ప్రజా రవాణా వంటివన్నీ మూతపడ్డాయి. రాష్ట్రం మొత్తంలో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికి ఇసుక, మట్టి అక్రమార్కులు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. యధేచ్చగా తమ అక్రమదందాను సాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఈ అక్రమ దందా ఎక్కువగా సాగుతోంది. రాత్రి వేళ అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఇలా తోట్లవల్లూరు మండల పరిధిలోని దేవరపల్లి కేంద్రంగా ఈ అక్రమ దందా నడుస్తోంది.

35

అర్ధ రాత్రి వేళల్లో ఎవరికీ అనుమానం రాకుండా గుట్టుగా మట్టి,ఇసుక తవ్వకాలు చేపడుతున్నాయి కొన్ని ముఠాలు. అదే అర్థరాత్రి సమయంలో ఇసుక, మట్టిని గ్రామాలు దాటించడానికి కొత్త పద్దతిని ఎంచుకున్నారు అక్రమార్కులు. ట్రాక్టర్ల ద్వారా అయితే చప్పుడుకు ప్రజలకు మెలకువ వచ్చి తమ అక్రమదందా బయటపడుతుందని ఎడ్లబండిపై మట్టి, ఇసుకను తరలిస్తున్నారు. ఇలా కొందరు కొత్త తరహాలో అక్రమాలకు పాల్పడుతున్నారు.

45

ఇక మరికొందరు అక్రమార్కులు తమను అడ్డుకునేవారు ఎవరూ లేరన్నట్లుగా యధేచ్చగా ట్రాక్టర్లపైనే తరలిస్తున్నారు. ఇలా రోజుకి 50 ట్రాక్టర్ల మట్టి,10ఎడ్ల బళ్ళు ఇసుక, 5 నుండి 6 ట్రాక్టర్ల  ఇసుక రాత్రి వేళల్లో అధిక వేగంతో,అధిక లోడుతో వెళుతున్నట్లు సమాచారం.

55

అయితే స్థానికులు కొన్నిసార్లు ఈ  వాహనాలను పట్టుకునిడ్రైవర్లను ప్రశ్నించిన సమయంలో పోలీసులతో మాట్లాడుకునే మట్టి తరలిస్తున్నట్లు చెబుతున్నారట. కానీ ఈ విషయంపై పోలీసులను అడిగితే తమకేమీ తెలియదు... అలా జరుగుతుందా అంటున్నారట.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Recommended image2
Now Playing
బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు..ఏపీలో వర్షాలు స్టార్ట్ | Asianet News Telugu
Recommended image3
Weather Update : బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు.. మరి వర్షాలు ఎక్కడ? ఎప్పట్నుంచి కురుస్తాయి?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved