MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Andhra Pradesh
• విజయసాయి, అవంతి భయాలు అవే: గంటా వైసిపీలోకి వస్తే...

విజయసాయి, అవంతి భయాలు అవే: గంటా వైసిపీలోకి వస్తే...

కరోనా వైరస్ ఒక పక్కనుండి వణికిస్తున్న ప్పటికీ, మూడు రాజధానుల అంశం మొత్తం పొలిటికల్ స్పేస్ నే ఆక్రమిస్తున్నప్పటికీ... ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వీటన్నిటితోపాటుగా మరో అంశం కూడా కాకరేపుతోంది. అదే గంటా శ్రీనివాసరావు అంశం.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 08 2020, 06:03 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికీ రాజకీయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్న ఔత్సాహికులను నిరాశపరచవు. ఏ సమయంలో అయినా రాజకీయాలు చప్పగా ఉండవు అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతానికి మూడు రాజధానుల అంశం ప్రకంపనలు పుట్టిస్తున్నప్పటికీ... మరికొన్ని అంశాలు కూడా కాక రేపుతూనే ఉన్నాయి.

211

కరోనా వైరస్ ఒక పక్కనుండి వణికిస్తున్న ప్పటికీ, మూడు రాజధానుల అంశం మొత్తం పొలిటికల్ స్పేస్ నే ఆక్రమిస్తున్నప్పటికీ... ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వీటన్నిటితోపాటుగా మరో అంశం కూడా కాకరేపుతోంది. అదే గంటా శ్రీనివాసరావు అంశం.

కరోనా వైరస్ ఒక పక్కనుండి వణికిస్తున్న ప్పటికీ, మూడు రాజధానుల అంశం మొత్తం పొలిటికల్ స్పేస్ నే ఆక్రమిస్తున్నప్పటికీ... ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వీటన్నిటితోపాటుగా మరో అంశం కూడా కాకరేపుతోంది. అదే గంటా శ్రీనివాసరావు అంశం.

కరోనా వైరస్ ఒక పక్కనుండి వణికిస్తున్న ప్పటికీ, మూడు రాజధానుల అంశం మొత్తం పొలిటికల్ స్పేస్ నే ఆక్రమిస్తున్నప్పటికీ... ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వీటన్నిటితోపాటుగా మరో అంశం కూడా కాకరేపుతోంది. అదే గంటా శ్రీనివాసరావు అంశం.

311

గంటాశ్రీనివాసరావు వైసీపీలో చేరతారు అనే వార్త బయటకు వచ్చినప్పటినుండి విశాఖ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. గంటా శ్రీనివాసరావు పై అవంతి, విజయసాయి రెడ్డి ఆరోపణలు చేయడంతో మొదలైన ప్రకంపనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి.

411

గంటా శ్రీనివాసరావు ఇప్పుడు వైసీపీలో చేరడం పక్కా అనే విషయం తేలిపోయింది. కరోనా సోకి విజయసాయి రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సజ్జల రామకృష్ణ రెడ్డి ద్వారా రాయబారం నడిపి జగన్ తో ఓకే అనిపించుకున్నాడు. విజయవాడలో జగన్ సమక్షంలో చేరనున్నారు గంటా.

511

తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడానికే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని అవంతి శ్రీనివాసరావు విమర్శించారు.అధికారం ఎక్కడ ఉంటే గంటా అక్కడ ఉంటారన్నారని ఆయన ఆరోపించారు. అధికారం లేకపోతే గంటా శ్రీనివాసరావు ఉండలేరని, తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోనేందుకు దొడ్డిదారిన వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.

611

ఇక ఆ తరువాత కూడా అవంతి శ్రీనివాస్ తన చివరి ప్రయత్నాలను చేస్తున్నాడు. భీమిలి నుంచి మొదలుకొని విశాఖ వరకు గంటా రాకను వ్యతిరేకిస్తూ ర్యాలీలు తీస్తున్నారు. గంటా అవినీతి పరుడంటూ వారు అనేక నినాదాలిస్తూ మినీ యాత్రలు చేయడం అక్కడ నిత్యకృత్యంగా మారింది.

711

అంతేకాకుండా మంత్రిగా ఉన్నప్పుడు గంటా తమను తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురిచేశారని విషయాన్నీ వారు మీడియా ముఖంగా పదే పదే చెప్పిస్తున్నారు. నాడు మంత్రిగా ఉన్న గంటా... చిన్నాపురం జంక్షన్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని కూలగొట్టించారని వారు గుర్తు చేస్తున్నారు. ఆయనతోపాటు అనుచరవర్గం పలు అక్రమాలకు పాల్పడ్డారని, భూ కబ్జాలు చేశారని వారు ఆరోపిస్తున్నారు.

811

గంటాను పార్టీలో చేర్చుకోవద్దంటూ ధర్నాలు, మానవహారాలు చేపట్టారు. ‘అవినీతిపరుడు గంటా మాకొద్దు’,  ‘భూకబ్జాదారులను తీసుకోవద్దు’’ అంటూ నినాదాలు చేశారు. ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాలను చేబడుతున్నది స్థానిక నాయకులేఅయినప్పటికీ వెనుక ఉన్నదీ మాత్రం అవంతి శ్రీనివాస్ అనేది అందరూ అంటున్న మాట.

911

ఉత్తరాంధ్రలో గంటా ఒక సీనియర్ నాయకుడు. సామాజికవర్గ అండ కూడా బలంగా ఉంది. 199 నుండి పోటీ చేసినప్పుడల్లా గెలుస్తూ వచ్చాడు. నాడు అవంతి, గంటా ఇద్దరు ఒకే పార్టీలో కొనసాగారు కూడా. మొన్నటివరకు టీడీపీలోనే ఇద్దరు ఉన్నారు.

1011

భీమిలి టికెట్ కావాలని అవంతి కోరడం, 2014లో అక్కడ నుండి గెలిచింది గంటా అవడం, ఆ సీటుపై చంద్రబాబు ఎటు తేల్చకపోవడంతో.... అవంతి వైసీపీలో చేరి అక్కడి నుండి గెలుపొందారు. విశాఖ నార్త్ నుంచి గంటా గెలుపొందారు. మొన్నటి వరకు మిత్రులుగానే కొనసాగారు అవంతి, గంటా. ఇప్పుడు మాత్రం బద్ద శతృవుల్లాగా, గంటా  అవంతి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

1111

గంటా గనుక వైసీపీలో చేరితే ఉత్తరాంధ్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే ఆస్కారం ఉంది. గంటా లాంటి వారు ఇప్పటికే అనకాపల్లి నుంచి విశాఖ సిటీ వరకు అనేక సీట్లలో గెలుపొందారు. ఆయన వస్తే ఇప్పుడు అక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి. అవంతి, విజయసాయి రెడ్ల ప్రాముఖ్యం ఈ ప్రాంతంలో తగ్గవచ్చు అని వీరు భావిస్తున్నారు. అందుకే ఈ చివరాఖరు ప్రయత్నాలను చేస్తున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Review Meeting: అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు కీలక హెచ్చరిక| Asianet News Telugu
Recommended image2
Now Playing
చిన్నప్పుడు రాయల్ బైక్ ఎక్కేవాణ్ణి.. చంద్రబాబు పంచ్ లు | Chandrababu Review Meeting | Asianet Telugu
Recommended image3
Jobs Notification 2026 : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. ఎగ్జామ్ లేకుండానే రూ.49,000 శాలరీ గవర్నమెంట్ జాబ్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved