MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
• Home
• Andhra Pradesh
• మోడీతో మాటలు కలిపిన బాబు: ఏపీలో రాజకీయాల్లో మార్పులు సంభవించేనా?

మోడీతో మాటలు కలిపిన బాబు: ఏపీలో రాజకీయాల్లో మార్పులు సంభవించేనా?

చంద్రబాబునాయుడు ప్రధాని మోడీతో మాటలు కలపడంతో రాజకీయంగా ఏపీ రాష్ట్రంలో మార్పులు చేర్పులు సంభవించే అవకాశం ఉందా అనే చర్చ సాగుతోంది.

2 Min read
Author : narsimha lode
Published : Jul 26 2020, 01:10 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
112

అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మాటలు కలిపారు.ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఏపీ రాజకీయ సమీకరణాల్లో మార్సులు చేర్పులకు దారితీస్తాయా అనే చర్చకు తెరతీశాయి. అయితే కరోనా విషయంలోనే ఇది పరిమితమైందనే టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజకీయాలతో సంబంధం లేదని తెలుస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

2019 ఎన్నికలకు ఏడాది ముందే బీజేపీతో టీడీపీ మైత్రి తెగిపోయింది. ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చింది. కేంద్రంపై అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టింది. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది.

312

గత ఏడాది ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ మధ్య తీవ్రమైన మాటల యుద్దం సాగింది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. టీడీపీకి చెందిన కొందరు నేతలు బీజేపీ, వైసీపీలో చేరారు.  మరికొందరు నేతలు కూడ ఇదే బాటలో పయనించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

412

ఈ తరుణంలో చంద్రబాబునాయుడు పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి రోజూ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్లు, వీడియో కాన్ఫరెన్లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో హైద్రాబాద్ లోనే ఎక్కువ కాలం చంద్రబాబునాయుడు గడిపాడు. ఈ సమయంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఓ స్వచ్ఛంధ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ స్వచ్ఛంధ సంస్థ కరోనాపై పలు అధ్యయనాలు చేసింది.

512

కరోనాపై చంద్రబాబు పలువురు రిటైర్డ్ అధికారులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలతో సలహాలు సూచనలు తీసుకొని రిపోర్టులను కేంద్రానికి పంపారు. కరోనాతో పాటు దాని ద్వారా చోటు చేసుకొన్న పరిణామాలపై  ఎప్పటికప్పుడు ఈ నివేదికలను కేంద్రానికి పంపారు.

612

చంద్రబాబునాయుడు ఇప్పటికే సుమారు 19 నివేదికలను కేంద్రానికి పంపారు. ఈ నివేదికలు పంపే విషయంలో మోడీతో చంద్రబాబునాయుడు మాట్లాడినట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబునాయుడు పంపిన నివేదికలను అధ్యయనం చేయాలని పీఎం ఆదేశించినట్టుగా ప్రచారం సాగుతోంది. కానీ, ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

712

ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకొన్నాయి. ఎన్నికల తర్వాత ఈ విమర్శల జోరు తగ్గింది. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది.

812

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో కలిసి పనిచేయాలని జనసేన, బీజేపీలు నిర్ణయం తీసుకొన్నాయి. ఇప్పటికిప్పుడైతే టీడీపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు బీజేపీ నాయకత్వంతో టీడీపీ మైత్రి కోసం ప్రయత్నాలు చేస్తోందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల కాలంలో బీజేపీతో దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

912

బీజేపీ రాష్ట్ర నాయకత్వం ప్రస్తుతం వైసీపీపై దూకుడుగానే వెళ్తోంది. ఇదే సమయంలోనే బీజేపీపై కూడ వైసీపీ అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ విషయమై గవర్నర్ కు బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడంపై ఆ పార్టీ నాయకత్వం కొంత అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా ప్రచారం సాగుతోంది.

1012

టీడీపీకి అనుకూలంగా కన్నా లక్ష్మీనారాయణ వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలను కమల దళం కొట్టిపారేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చేర్పులకు కారణమౌతాయా అంటే ఇప్పటికిప్పుడే ఏం చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

1112

గతంలో కూడ బీజేపీతో మైత్రిని చంద్రబాబునాయుడు వదులుకొన్నారు. గోద్రా ఘటన తర్వాత మోడీపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. 2004 ఎన్నికల తర్వాత ఆయన బీజేపీకి దూరమయ్యారు. ఆ పార్టీతో పొత్తును పెట్టుకోమని స్పష్టం చేశారు. కానీ 2014 ఎన్నికల్లో బీజేపీతో దోస్తీ కట్టారు.

1212

అయితే గతంలో చోటు చేసుకొన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఏదైనా చోటు చేసుకొనే అవకాశాలను కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
మారనున్న తిరుమల రూపురేఖలు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం | CM Chandrababu Naidu Tirumala Visite
Recommended image2
Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ
Recommended image3
Annadhanam Spots : మీ ప్రాంతంలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved