అమ్మాయిలు ఉన్మాదుల బారిన పడొద్దు... దివ్య తేజస్విని  ఇన్స్టా వీడియో సంచలనం

First Published 17, Oct 2020, 8:15 AM

చనిపోయిన దివ్య తేజస్విని గతంలో తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి వలన తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పూస గుచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆ వీడియో సందేశంలో దివ్య తేజ మాట్లాడుతూ... అబ్బాయిల పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. మొదట్లో వాళ్లు మంచిగానే ఉంటారు, క్రమేణా వాళ్ళ సైకోయిజం, విలనిజం బయటపెడతారని చెప్పింది.

విజయవాడ వేదికగా జరిగిన దివ్య తేజస్విని హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా రేపింది. ప్రేమోన్మాది నాగబాబు దివ్య తేజ అనే ఇంజనీరింగ్ విద్యార్థిని గొంతు కోసి చంపడంతో పాటు తాను కూడా ఆత్యహత్యకు ప్రయత్నించాడు. ఐతే ఈ ఘాతుకానికి పాల్పడిన నాగబాబు మాత్రం దివ్య తేజను తాను  ప్రేమ వివాహం చేసుకున్నట్లు చెవుతున్నాడు. మా ప్రేమను అంగీకరించని దివ్య తేజ కుటుంబ సభ్యులు ఆమెను నాకు దూరం చేశారు. దీనితో ఇద్దరం ఆత్మ హత్యకు ప్రయత్నించామనే వాదన వినిపిస్తున్నాడు.

రెండున్నరేళ్ల క్రితం నేను ఒక అబ్బాయిని ప్రేమించాను...మొదట్లో నాతో బాగున్న అతను చిన్నగా నాపై తన సైకోయిజం చూపించడం మొదలుపెట్టాడు. దానితో నేను అతన్ని వదిలివేశాను. అయినప్పటికీ నన్ను వదలకుండా వేధించేవాడు. ఫోన్ నంబర్ ఎన్నిసార్లు బ్లాక్ చేసినా కొత్త నంబర్లతో ఫోన్ చేసి బెదిరించే వాడు. 17 కొత్త ఫోన్ నంబర్ల నుండి నాకు కాల్ చేయడానికి ప్రయత్నించాడు అని చెప్పింది దివ్య.

ఆమె ఇంకా మాట్లాడుతూ.. అతను నాగురించి చెడు ప్రచారం చేస్తున్నాడు. ఇదంతా నేను నా కుటుంబానికి చెప్పాను. వారు నాకు అండగా నిలిచారు. కానీ ఆడపిల్లను కావడం వలన నాకు అభద్రతా భావం వుంది. నన్ను, నా కుటుంబాన్ని ఏమైనా చేస్తాడనే భయం ఉంది. అందుకే పోలీసులకు పిర్యాదు చేయడం లేదు. వేధింపులు ఎక్కువైతే చేస్తాను.నా బ్రదర్ కూడా డిపార్మెంట్ లో ఉన్నాడు. నా ఫ్రెండ్స్ లోనే కొందరు అతనికి సహాయం చేస్తున్నారు. నా పరిస్థుతులలో వాళ్ళు ఉంటే ఏం చేస్తారో ఆలోచించుకోవాలి. నన్ను కాలేజ్ నుండి డ్రాప్ అవుట్ చేయాలని చూశాడు అని దివ్య ఆ వీడియోలో మాట్లాడారు.

ఈ వీడియోలో దివ్య ఎవరి పేరూ ప్రస్తావించలేదు. ఐతే ఆమె చెప్పింది నాగేంద్ర బాబు గురించే అని అందరూ నమ్ముతున్నారు. నాగేంద్ర బాబుతో ఆమె సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలు బయటికి రాగా.. గతంలో దివ్య తేజ అతని ప్రేమలో ఉన్నప్పటివి కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.

loader