MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • వర్షంలోనూ పరేడ్... 75వ స్వాతంత్య్ర వేడుకలకు జగన్ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు

వర్షంలోనూ పరేడ్... 75వ స్వాతంత్య్ర వేడుకలకు జగన్ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సిద్దమయ్యింది జగన్ సర్కార్. ఇందులో భాగంగా వర్షం కారణంగా వేడుకలకు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 

1 Min read
Author : Arun Kumar P | Asianet News
Published : Aug 13 2021, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
విజయవాడ: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తోంది ఏపీ సర్కార్. ఇందులోభాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో కొనసాగుతున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం జరుగుతున్న ఏర్పాట్లు, రిహార్సల్స్ ను డిజిపి గౌతమ్ సవాంగ్ పరిశీలించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డిజిపి సమక్షంలో ముఖ్యమంత్రి ప్రసంగం, పోలీస్ పరేడ్ పై మాక్ డ్రిల్ నిర్వహించారు పోలీసులు. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలు, వీఐపీలు ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు కాబట్టి పటిష్టమైన బద్రత చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులు డిజిపి ఆదేశించారు.

34
ఈ సందర్భంగా డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ... కోవిడ్ దృష్ట్యా వివిఐపి, విఐపిలతో పాటు పరిమితి స్థాయిలో మాత్రమే సందర్శకులకు అనుమతించనున్నట్లు తెలిపారు. ఇక వర్షంలో సైతం పరేడ్ కు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

44
ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు డిజిపి తెలిపారు. ఈ వేడుకల్లో హాజరయ్యేవారు కూడా కోవిడ్ నిబంధనల విషయంలో పోలీసులకు సహకరించాలని డిజిపి సవాంగ్ సూచించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వమే ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వేసే సూపర్ స్కీమ్
Recommended image2
Heavy Rain Alert : తెలుగు ప్రజలారా కాస్కొండి.. ఇక భారీ వర్షాలు షురూ, ఈ జిల్లాలకు అలర్ట్ జారీ
Recommended image3
Now Playing
AP Food Commission Chairman: కంప్లైంట్ చూసి తనిఖీకి వచ్చిన ఫుడ్ కమీషన్ చైర్మన్ | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved