గ్యాస్ లీకేజీ బాధితులందరికీ నష్టపరిహారం డిమాండ్...సిపిఎం నాయకుల అరెస్టు

First Published 16, May 2020, 1:08 PM

విశాఖపట్నంలోచోటుచేసుకున్న గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో బాధితులకు నష్టపరిహారం చెల్లించాలంటూ నిరసనకు దిగిన సిపిఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

విశాఖలో చోటుచేసుకున్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన 12మంది  అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడమే కాదు వందలాది మందిని అనారోగ్యం పాలు  చేసింది. అయితే ఏపి ప్రభుత్వం మాత్రం కేవలం మృతుల కుటుంబాలకు, ఐదు గ్రామాల ప్రజలకే నష్టపరిహారం చెల్లిస్తోంది.  కానీ ఈ కంపనీ చుట్టుపక్కల వున్న ఇతర  గ్రామాల ప్రజలు కూడా ఈ గ్యాస్ ప్రభావానికి  లోనయి అనారోగ్యం పాలయ్యారని.... వారికి కూడా నష్టపరిహారం అందించాలని సిపీఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులకు వెంటనే పరిహారం అందించాలంంటూ శనివారం సీపీఎం నాయకులైన పేతకంశెట్టి వెంకటరెడ్డి, జి.అప్పలరాజు నాయకత్వంలో వందలాది మంది బాధితులు జివిఎంసిపెందుర్తి జోనల్ కమీషనర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ క్రమంలో కమీషనర్ ను కలసి మాట్లాడుతున్న సందర్భంలో వారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ అక్రమ అరెస్టులు సీపీఎం విశాఖ నగర కార్యదర్శి బి. గంగారావు తీవ్రంగా ఖండించారు. వెంటనే నాయకులను విడుదల చేయలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత ప్రజలపై పోలీస్ నిర్బంధ చర్యలు ఆపాలని హెచ్చరించారు.

loader