వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం... ప్రారంభించిన సీఎం జగన్

First Published Apr 20, 2021, 2:54 PM IST

రబీ పంటకుగాను అర్హులైన రైతులందరికి  వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో భాగంగా వారి వారి ఖాతాల్లో నగదు జమ చేయడం జరిగింది.