MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • గ్రామ, వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ సెల్యూట్‌

గ్రామ, వార్డు వాలంటీర్లకు సీఎం జగన్ సెల్యూట్‌

అమరావతి: ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలతో పాటు వివిధ రకాల సేవలను ఇంటి గడప వద్దకే చేరుస్తున్న వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా సత్కారాలు అందుకుంటున్నారు. ప్రజాసేవ అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఉగాది పండుగ సందర్భంగా సత్కారం, అవార్డులు అందించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రదానం చేశారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... రూపాయి లంచం లేకుండా పెన్షన్ అందిస్తున్న వాలంటీర్లు గొప్ప సైనికులని అన్నారు. పేదల బాధలు తెలుసుకున్న మీరు గొప్ప మనస్సున్నవారు అంటూ వాలంటీర్లకు సెల్యూట్ చేశారు ముఖ్యమంత్రి.  

1 Min read
Author : Arun Kumar P | Asianet News
Published : Apr 12 2021, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
128
వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు... అందిస్తున్న సీఎం జగన్

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
228
వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు... అందిస్తున్న సీఎం జగన్

వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు... అందిస్తున్న సీఎం జగన్

వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు... అందిస్తున్న సీఎం జగన్
328

428

528

628

728

828

928

1028

1128

1228

1328

1428

1528

1628
వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాల కార్యక్రమం

1728

1828
వాలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాల కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎం జగన్

1928
ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు... మాట్లాడుతున్న వాలంటీర్

2028
ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు... మాట్లాడుతున్న జగన్

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
సీఎం విజయ్ పై పవన్ పంచ్ లు పడిపడి నవ్విన జన సైనికులు | Deputy CM Pawan Kalyan| Asianet News Telugu
Recommended image2
Now Playing
Pawan Kalyan Fun: నన్ను తిట్టిన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి: పవన్ జోకులు| Asianet News Telugu
Recommended image3
Now Playing
బండ్ల గణేష్ పై పవన్ పంచ్ లు | Pawan Kalyan Funny Punches on Bandla Ganesh | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved