ఆమెకే తొలి కరోనా టీకా... సీఎం జగన్ ఎదుటే (ఫోటోలు)

First Published Jan 16, 2021, 2:04 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. విజయవాడ జీజీహెచ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.హెల్త్ వర్కర్‌ పుష్పకుమారికి తొలి టీకాను వైద్యులు వేశారు. అనంతరం హెల్త్‌వర్కర్ నాగజ్యోతికి వ్యాక్సిన్ ఇచ్చారు.