MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Andhra Pradesh
  • విశాఖలో రెండెకరాల భూమి, ఐదులక్షల చెక్... పివి సింధుకు స్వయంగా అందించిన జగన్

విశాఖలో రెండెకరాల భూమి, ఐదులక్షల చెక్... పివి సింధుకు స్వయంగా అందించిన జగన్

టోక్యో ఒలింపిక్స్ కోసం సంసిద్దమవుతున్న తెలుగు క్రీడాకారులను బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలుసుకున్నారు.

1 Min read
Author : Arun Kumar P
Published : Jun 30 2021, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అమరావతి: ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ లో పాల్గొననున్న తెలుగు క్రీడాకారులకు ఏపీ సీఎం జగన్ బెస్ట్ విషెస్ తెలిపారు. అంతేకాకుండా ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కరోనా కారణంగా పలుమార్లు వాయిదాపడ్డ తర్వాత ఈ ఏడాది జులై 23 నుండి ఆగష్టు 8 వరకు జపాన్‌ టోక్యో నగరంలో సమ్మర్ ఒలింపిక్స్‌ జరగనున్నాయి. ఇందులో భారతదేశం తరపున ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారులు పి.వి సింధు, ఆర్‌. సాత్విక్‌ సాయిరాజ్, రజనీలు పాల్గొంటున్నారు.

36
ఇలా టోక్యో ఒలింపిక్స్ కోసం సంసిద్దమవుతున్న తెలుగు క్రీడాకారులను బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలుసుకున్నారు. క్యాంప్ కార్యాలయంలో క్రీడాకారులను కలుసుకున్న సీఎం వారికి బెస్ట్ విషెస్ తెలిపారు. అలాగే ఒక్కొక్కరికీ రూ. 5లక్షల చెక్‌ అందజేశారు.

46
విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటు చేసేందుకు పివి సింధుకు ప్రభుత్వం రెండెకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ భూ కేటాయింపుకు సంబంధించిన జీవో పత్రాలను స్వయంగా ముఖ్యమంత్రే సింధుకి అందజేశారు.

56
చిత్తూరు జిల్లాకు చెందిన ఇండియన్ ఉమెన్స్‌ హకీ ప్లేయర్ రజనీ బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా జగన్ ను కలవలేకపోయారు. అయితే ఆమె తరపున కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

66
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ క్రీడా శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్‌ సెక్రటరీ రామ్‌గోపాల్, శాప్‌ ఉద్యోగులు వెంకట రమణ, జూన్‌ గ్యాలియో, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే
Recommended image2
Now Playing
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం | Tirumala Srivari Brahmotsavam | Asianet
Recommended image3
Now Playing
తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved