నివర్ భీభత్సానికి ఏపీ విలవిల... దెబ్బతిన్న ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే (ఫోటోలు)
అమరావతి: నివర్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో ఆంధ్ర ప్రదేశ్ లోని నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో దెబ్బదిన్న ప్రాంతాలను సీఎం వైయస్ జగన్ పరిశీలించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేపట్టారు సీఎం జగన్.
నివర్ తుఫాను ఎఫెక్ట్... నీటమునిగిన ప్రాంతాల ఏరియల్ దృశ్యాలు
నీటమునిగిన ప్రాంతాల ఏరియల్ దృశ్యాలు
ఏరియల్ సర్వే... నివర్ తుఫాను కారణంగా నీటమునిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం జగన్
నీటమునిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం జగన్
నివర్ తుఫాను భీభత్సం... నీటమునిగిన పంటలు
నివర్ తుఫాను భీభత్సం... నీటమునిగిన పంటలు
నివర్ తుఫాను ఎఫెక్ట్... నీటమునిగిన ప్రాంతాలను చూస్తున్న జగన్
నివర్ తుఫాను ఎఫెక్ట్... నీటమునిగిన ప్రాంతాలను చూస్తున్న జగన్
నివర్ తుఫాను ఎఫెక్ట్... నీటమునిగిన ప్రాంతాలను చూస్తున్న జగన్
నివర్ తుఫాను ఎఫెక్ట్... నీటమునిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం జగన్