MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
• Home
• Andhra Pradesh
• టీడీపీలో చినబాబుకు కీలక పదవి: చంద్రబాబు వ్యూహామిదే

టీడీపీలో చినబాబుకు కీలక పదవి: చంద్రబాబు వ్యూహామిదే

ఏపీ రాష్ట్రంలో సంస్థాగతంగా టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమానికి టీడీపీ ప్రారంభించింది. పార్టీ కోసం పనిచేసే నేతలకు కీలక పదవులను కట్టబెట్టేందుకు చంద్రబాబు చర్యలు తీసుకొంటున్నారు.

2 Min read
Author : narsimha lode
Published : Jan 12 2021, 02:25 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

తెలుగు యువత ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మదనపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్‌ చినబాబు నియమితులయ్యారు. చంద్రబాబునాయుడు తీసుకొన్న నిర్ణయం పార్టీ నేతలకు ఆశ్చర్యం నెలకొంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

చిత్తూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబునాయుడు ఈ నిర్ణయం తీసుకొన్నారని కొందరు పార్టీ నేతలు చెబుతున్నారు. బీసీ నేతలకు రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చే పార్టీగా టీడీపీకి పేరుంది. గత ఎన్నికల సమయంలో బీసీలు టీడీపీకి దూరమయ్యారు. దీంతో బీసీలకు టీడీపీ పెద్ద పీట వేస్తోంది.

39

ఈ క్రమంలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన చినబాబుకు పదవిని కట్టబెట్టడం ద్వారా  బీసీల పక్షపాతి తమ పార్టీ అనే సంకేతాలు ఇచ్చింది.

49

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని నీరుగట్టవారిపల్లెకు చెందిన గుండ్లపల్లె శ్రీరామ్ చినబాబు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ గా కూడ పనిచేశారు.

59

చేనేత సామాజికవర్గానికి చెందిన ఇతడికి పట్టణంలో పెద్ద సంఖ్యలో వున్న ఆ వర్గీయులపై చెప్పుకోదగ్గ పట్టు వుంది. ముఖ్యంగా ఆ వర్గంలో యువత గణనీయ సంఖ్యలో అతడి వెన్నంటి వుంది. కాంగ్రెస్‌ నుంచీ తరువాత టీడీపీలో చేరినప్పటికీ స్థానిక రాజకీయాల కారణంగా అతడికి పెద్ద ప్రాధాన్యత లభించలేదు.

69

అయితే అంగళ్ళు ఘటనలో వైసీపీ వర్గీయులు జరిపిన దాడిలో చినబాబు వాహనం కూడా ధ్వంసమైంది. ఈ విషయాన్ని పార్టీ ముఖ్యనేత నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి అధినేత దృష్టికి తీసుకెళ్ళారు.

79

దీంతో చంద్రబాబు అతడికి ఫోన్‌ చేసి నేరుగా మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆ సందర్భంగా అధినేత ఆరా తీయడంతో మదనపల్లె నియోజకవర్గంలో కీలక సామాజికవర్గానికి చెందిన నాయకుడని తేలింది. దీంతో   పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని అప్పుడే నిర్ణయించారు. ఆ బాధ్యతను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అప్పగించారు.

89

ఈ విషయంలో జిల్లా టీడీపీలో స్వల్పంగా అభ్యంతరాలు తలెత్తినా స్వయంగా అధినేతే జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగిపోయాయి. వాస్తవానికి డిసెంబరులోనే నియామకం జరగాల్సి వుండగా రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలతో చంద్రబాబు బిజీ కావడంతో ఆలస్యమైంది.

99

ఇప్పటికే పశ్చిమ ప్రాంతానికి చెందిన నల్లారి కిషోర్‌, అమరనాధరెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాష్‌ తదితరులకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది.  తాజాగా చేపట్టిన తెలుగు యువత నియామకం ఆ డివిజన్‌తో పాటు ప్రత్యేకించి మదనపల్లె నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడే అవకాశం లేకపోలేదు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved