విజయవాడలో చంద్రబాబు రోడ్ షో (ఫోటోలు)

First Published Mar 7, 2021, 3:36 PM IST

ఆదివారం చంద్రబాబునాయుడు విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. విజయవాడ భవానిపురం నుంచి చంద్రబాబు నాయుడు రోడ్ షో మొదలయ్యింది. ఈ ప్రచారంలో మేయర్ అభ్యర్ధి కేశినేని శ్వేత పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్  హాజరయ్యారు. కానీ విజయవాడ ఎంపీ కేశినేని నాని మాత్రం హాజరు కాలేదు.