MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Andhra Pradesh
• సబ్బంహరి ఆరోగ్యపరిస్థితిపై చంద్రబాబు ఆరా.. కరోనా మరణాలపై దిగ్భ్రాంతి.. !

సబ్బంహరి ఆరోగ్యపరిస్థితిపై చంద్రబాబు ఆరా.. కరోనా మరణాలపై దిగ్భ్రాంతి.. !

విశాఖ, జీవీఎంసీ 31వ వార్డు టీడీపీ కార్పోరేటర్ వానపల్లి రవికుమార్ కరోనాతో మృతి చెందారు. టీడీపీ నేతలు వరుసగా కరోనాతో మృతి చెందడం పార్టీకి తీరని లోటని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొదట్నుంచి రవికుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారని, కార్పొరేటర్ గా స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని గుర్తు చేసుకున్నారు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Apr 26 2021, 10:26 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

విశాఖ, జీవీఎంసీ 31వ వార్డు టీడీపీ కార్పోరేటర్ వానపల్లి రవికుమార్ కరోనాతో మృతి చెందారు. టీడీపీ నేతలు వరుసగా కరోనాతో మృతి చెందడం పార్టీకి తీరని లోటని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొదట్నుంచి రవికుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారని, కార్పొరేటర్ గా స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని గుర్తు చేసుకున్నారు.

విశాఖ, జీవీఎంసీ 31వ వార్డు టీడీపీ కార్పోరేటర్ వానపల్లి రవికుమార్ కరోనాతో మృతి చెందారు. టీడీపీ నేతలు వరుసగా కరోనాతో మృతి చెందడం పార్టీకి తీరని లోటని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొదట్నుంచి రవికుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారని, కార్పొరేటర్ గా స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని గుర్తు చేసుకున్నారు.

విశాఖ, జీవీఎంసీ 31వ వార్డు టీడీపీ కార్పోరేటర్ వానపల్లి రవికుమార్ కరోనాతో మృతి చెందారు. టీడీపీ నేతలు వరుసగా కరోనాతో మృతి చెందడం పార్టీకి తీరని లోటని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మొదట్నుంచి రవికుమార్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారని, కార్పొరేటర్ గా స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారని గుర్తు చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కరోనా బారిన పడి ఎన్ఆర్ ఐ ఆస్పత్రిలో చికిత్స పొంతుతున్న రవికుమార్ మృతి తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుడి కుటుంబసభ్యులను ప్రగాఢ సానుభూతి తెలిపారు. రవికుమార్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.

36

జీవీఎంసీ(విశాఖ‌) 31వ డివిజ‌న్ టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మృతి టిడిపి పార్టీకే కాదు, డివిజ‌న్ ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోటు. కుటుంబ‌స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేస్తున్నాను. స్వ‌చ్ఛంద సేవా కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల హృద‌యాలు గెలుచుకున్న ర‌వికుమార్ మృత్యువుతో పోరాడి ఓడిపోవ‌డం బాధాక‌రం అని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌ అన్నారు.

46

చిత్తూరు మాజీ మేయర్ కటారి హేమలత భర్త కటారి ప్రవీణ్ కరోనా మృతి చెందడం పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కటారి ప్రవీణ్ కుటుంబం మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారని, పార్టీ బలోపేతానికి కృషిచేశారన్నారు. ప్రవీణ్ తండ్రి కటారి మోహన్ చిత్తూరు మేయర్ గా ఉన్న సమయంలోనే హత్య గావింపబడ్డారన్నారు.

56

ఇప్పుడు కరోనాతో ప్రవీణ్ మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. ప్రవీణ్ కుటుంబానికి పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

66

అలాగే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత సబ్బంహరి ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు వైద్యులతో మాట్లాడారు. విశాఖలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత సబ్బంహరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో, కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
Recommended image2
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు
Recommended image3
Now Playing
బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved