డబ్బులు లేవు సార్ .. ఇటుక ఇస్తున్నా..

First Published 11, Jan 2020, 3:04 PM

అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన అమరావతి పరిరక్షణ సమితి బస్సుయాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 

Chandrababu-Naidu-Amaravath yathra

Chandrababu-Naidu-Amaravath yathra

loader