MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Andhra Pradesh
• తిరుపతి ఎంపీ స్థానానికి బైపోల్: వైసీపీ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షే

తిరుపతి ఎంపీ స్థానానికి బైపోల్: వైసీపీ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షే

తిరుపతి ఎంపీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఈ స్థానాన్ని నిలుపుకోవాలని వైసీపీ చూస్తోంది.

2 Min read
Author : narsimha lode
Published : Dec 24 2020, 05:04 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

జిల్లాలోని తిరుపతి ఎంపీ స్థానానికి త్వరలో జరగనున్న ఎన్నికలు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలకు అగ్ని పరీక్షగా మారాయి. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి. త్వరలోనే ఈ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

211

2019 ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో తిరుపతి ఎంపీ స్థానం నుండి బల్లి దుర్గాప్రసాద్ 2 లక్షల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఎన్నికలకు ముందే దుర్గాప్రసాద్ టీడీపీని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరారు.  తిరుపతి ఎంపీ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరుపతి నుండి సిట్టింగ్ ఎంపీ వరప్రసాద్ కు కాకుండా దుర్గాప్రసాద్ కు  తిరుపతి నుండి  ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించారు. వరప్రసాద్ ను గూడూరు నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు.

311

తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా డాక్టర్ గురుమూర్తిని ఆ పార్టీ ప్రకటించింది. ఎన్నికల కోసం ఆ పార్టీ నాయకత్వం ఇప్పటి నుండే  కసరత్తు చేస్తోంది.

411

ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి.  చిత్తూరు జిల్లాలోని మూడు అసెంబ్లీ స్థానాలు, నెల్లూరు జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాలు ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి.

511

2019 ఎన్నికల్లో  తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మినహా మిగిలిన అన్ని చోట్ల కూడ వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధికే మెజారిటీ వచ్చింది. కొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్ధుల కంటే ఎంపీ అభ్యర్ధికే ఎక్కువ ఓట్లు వచ్చాయి.

611

2019 ఎన్నికల్లో  తిరుపతి అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన కరుణాకర్ రెడ్డికి 708 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ స్థానంలో ఎంపీ అభ్యర్ధికి టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి.

711

సత్యవేడు స్థానంలో ఎమ్మెల్యే అభ్యర్ధికి 44 వేల ఓట్ల మెజారిటీ వస్తే ఎంపీ అభ్యర్ధికి 42 వేల ఓట్ల మెజారిటీ దక్కింది. శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే అభ్యర్ధికి 38 వేలు, ఎంపీ అభ్యర్ధికి 32 వేల ఓట్లు వచ్చాయి.

811

నెల్లూరు జిల్లా గూడూరు అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యే అభ్యర్ధికి 45 వేలు, ఎంపీ అభ్యర్ధికి 46 వేల ఓట్లు వచ్చాయి. సర్వేపల్లి అసెంబ్లీ స్థానంలో 14 వేలు, ఎంపీ అభ్యర్ధికి 15 వేల ఓట్లు వచ్చాయి.

911

సూళ్లూరుపేట అసెంబ్లీ స్థానంలో 78 వేలు, ఎంపీ అభ్యర్ధికి 57 వేల ఓట్లు వచ్చాయి. వెంకటగిరి అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే స్థానానికి 88 వేల ఓట్లు వచ్చాయి. ఎంపీ స్థానానికి 36 వేల ఓట్లు వచ్చాయి.

1011

గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ ఈ దఫా ఎన్నికల్లో వస్తోందా రాదా అనేది ప్రస్తుతం సర్వత్రా చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని కాపాడుకొనేందుకు ఎమ్మెల్యేలు కష్టపడాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

1111

ఈ దఫా ఈ స్థానం నుండి బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధిని బరిలోకి దింపనున్నారు.  టీడీపీ అభ్యర్ధిగా గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిని బరిలోకి దిగనుంది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Press Meet: వేట్లపాలెం మృ*తుల కుటుంబాలకు 20లక్షలు ఆర్థిక సాయం | Asianet News Telugu
Recommended image2
Now Playing
CM Chandrababu Naidu:వేట్లపాలెం ప్రమాద ఘటనపై అధికారులని సస్పెండ్ చేసిన సీఎం| Asianet News Telugu
Recommended image3
Now Playing
ఇది నాకు పెద్ద కిక్కు.. విజయనగరంలో Chandrababu Speech | HPV Vaccine | Asianet News Telugu
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved