MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Andhra Pradesh
  • బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదిక సిద్దం: అమరావతిపై జగన్ సర్కార్ తాడోపేడో

బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదిక సిద్దం: అమరావతిపై జగన్ సర్కార్ తాడోపేడో

బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఈ నెల 3వ తేదీన ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదికలపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది.

2 Min read
Author : narsimha lode
Published : Jan 02 2020, 05:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
రాజధానిపై బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 3వ తేదీన నివేదిక ఇవ్వనుంది.ఇప్పటికే ఈ నివేదికపై హైపవర్ కమిటీ చర్చించనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సంకేతాలను అసెంబ్లీ వేదికగా గత ఏడాది చివర్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చారు. దీంతో అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  16 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు.  రాజధాని రైతులకు విపక్షాలు మద్దతుగా నిలిచాయి.

39
ఏపీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం  ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదికను ఇచ్చింది. బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఈ నెల 3వ తేదీన నివేదికను ఇవ్వనుంది. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసేందుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీలో మంత్రులతో పాటు అధికారులు కూడ సభ్యులుగా ఉన్నారు.

49
బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ రిపోర్టుతో పాటు, జీఎన్ రావు కమిటీ నివేదికపై హైపవర్ కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ నెల 8వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో  బోస్టన్ కమిటీ రిపోర్టుపై చర్చించే అవకాశం ఉంది.

59
రాజధాని అంశంపై  రెండు కమిటీలతో పాటు హైపవర్ కమిటీతో  ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ నెల 8వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. గత ఏడాది చివర్లో  కేబినెట్ సమావేశంలోనే రాజధాని అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందనే ప్రచారం సాగింది. కానీ, ఆ సమావేశంలో మాత్రం రాజధానిపై మాత్రం తొందరపాటు లేదనే అభిప్రాయాన్ని జగన్ మంత్రులకు చెప్పినట్టుగా ప్రచారం సాగింది.

69
ఈ నెలాఖరులో ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రిపబ్లిక్ వేడుకల తర్వాత  అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయమై అసెంబ్లీ సమావేశాలపై స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు.

79
మరోవైపు అసెంబ్లీ సమావేశాల తర్వాత అఖిలపక్ష సమావేశం కూడ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. అఖిలపక్ష సమావేశంలో ఈ విషయమై రాజధాని విషయమై మూడు కమిటీల నివేదికలను ప్రభుత్వం ఉంచే అవకాశం ఉంది.అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు ఏ రకమైన అభిప్రాయాన్ని చెబుతాయో కూడ ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది.

89
అయితే అమరావతిలో ఇప్పటికే తీసుకొన్న భూముల విషయమై ప్రత్యేక అసెంబ్లీ జోన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడ ప్రభుత్వం వద్ద ఉంది. ఈ ప్రతిపాదనపై అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహంతో ఉన్నారు.

99
అమరావతి ప్రాంత రైతులు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ  ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర నివేదికలో బ్రౌన్ ఫీల్డ్ రాజధానికి సిఫారసు చేసింది.

About the Author

NL
narsimha lode
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Andhra pradesh: రాజ‌కీయాల్లో విషాదం.. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం క‌న్నుమూత
Recommended image2
Government Jobs : తెలుగు యువతకు ఇదే కరెక్ట్ టైమ్.. గట్టిగా ట్రై చేస్తే డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పిలు అయిపోవచ్చు
Recommended image3
Heavy Rain Alert: ద్రోణి ప్రభావంతో పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved