పదే పదే అవే పొరపాట్లు: బాబుపై తెలుగు తమ్ముళ్ల ఫిర్యాదు ఇదే....

First Published 21, Jul 2020, 11:50 AM

ఏపీ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాల్సిన అనివార్య పరిస్థితులు చంద్రబాబుపై పడ్డాయి. పార్టీకి చెందిన కీలక నేతలపై వైసీపీ ప్రభుత్వం కేసులు బనాయించడంతో ఆ పాార్టీ  క్యాడర్ లో కొంత ఆందోళన నెలకొంది.

: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు పార్టీ కోసం తగిన సమయం కేటాయించలేదు. తమ ఇబ్బందులు, సమస్యలు చెప్పుకోవాలని నేతలు, పార్టీ క్యాడర్ ప్రయత్నించినా కూడ బాబు టైమ్ కేటాయించలేదు. పదే పదే అవే పొరపాట్లు చేయడంతో టీడీపీ గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారానికి దూరమైందని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు.

అధికారంలో ఉన్న సమయంలో పార్టీకి తగిన సమయం కేటాయించలేదనేది చంద్రబాబుపై ఆరోపణ.  ఎన్నికల సమయంలోనే చంద్రబాబు పార్టీ కోసం సమయం కేటాయించడంతోనే ఇబ్బందులు ఏర్పడినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు.

2014 ఎన్నికల్లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టీడీపీ అధికారంలో వచ్చింది. 2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధికారానికి దూరమైంది. ఆ పార్టీ కేవలం 23 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకే పరిమితమైంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కూడ 1994 నుండి 2004 వరకు టీడీపీ అధికారంలో ఉంది. 1994లో ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొంది. 1995 సెప్టెంబర్ లో ఎన్టీఆర్ నుండి టీడీపీని చేజిక్కించుకొన్నాడు చంద్రబాబు. 1999 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ఏపీలో మరోసారి అధికారాన్ని దక్కించుకొంది.

2004 వరకు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబునాయుడు పార్టీకి క్యాడర్ కు దూరంగా ఉన్నాడని పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకొంటారు.

ఐటీ అభివృద్ధి కోసం చంద్రబాబునాయుడు ఆ కాలంలో కృషి చేశాడు. ఐటీ కోసం ఆయన చేసిన కృషి అప్పట్లో ఉన్న కరవు పరిస్థితులు టీడీపీని రాజకీయంగా దెబ్బతీశాయి. వ్యవసాయాన్ని పట్టించుకోలేదని అప్పట్లో విపక్షాలు తీవ్రంగా టీడీపీపై విమర్శలు గుప్పించాయి. అంతేకాదు విద్యుత్ ఛార్జీల పెంపు వంటి అంశాలు కూడ టీడీపీ నష్టం కల్గించాయి.

ఐఎఎస్ అధికారులు చెప్పినట్టుగానే చంద్రబాబునాయుడు ఆనాడు పనిచేసేవాడనే అప్పట్లో ఆయనపై విమర్శలు ఉండేవి. పార్టీ కార్యక్రమాలపై చాలా తక్కువ సమయం కేటాయించేవాడు. ఉచిత విద్యుత్ ఇస్తామని ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు చేస్తూ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచారని చంద్రబాబుపై లెఫ్ట్ పార్టీలు తీవ్రమైన ఆందోళనలు నిర్వహించాయి.విపక్షాల ఉద్యమాలు టీడీపీని  రాజకీయంగా దెబ్బతీశాయి.

ఇక అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ చంద్రబాబునాయుడు పార్టీ కోసం తక్కువ సమయాన్ని కేటాయించారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రీకరించి పనిచేశాడు.

ప్రభుత్వ పాలనపైనే బాబు కేంద్రీకరించారు. పార్టీ కార్యక్రమాలకు తక్కువ సమయం కేటాయించారు. ఏదైనా సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చే పార్టీ నేతలకు కూడ సమయం తక్కువ కేటాయించేవారు.

పార్టీ కార్యక్రమాలపై కేంద్రీకరించాలని చంద్రబాబునాయుడుకు బహిరంగంగానే కొందరు పార్టీ నేతలు సూచించారు. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ఓ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యక్రమాల కంటే పార్టీకి సమయం కేటాయించాలని సూచించారు.

2014 నుండి 2019 వరకు చంద్రబాబునాయుడు కొన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య సమస్యలను పరిష్కారం కాలేదు.. చంద్రబాబునాయుడు కొన్ని జిల్లాల్లో రెండు వర్గాల మధ్య సఖ్యత కోసం చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు.2004 నుండి 2014 వరకు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పార్టీ కార్యక్రమాలపై కేంద్రీకరించాడు. నిత్యం సమీక్షలు, టెలి కాన్ఫరెన్స్ లతో పార్టీ నేతలతో బాబు టచ్ లో ఉండేవాడు.

2014 నుండి 2019 వరకు టెలి కాన్ఫరెన్స్ లపై పార్టీ నేతలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. టెలి కాన్పరెన్స్ కంటే పార్టీ నేతలు, క్యాడర్ మధ్య నెలకొన్న అంతరాన్ని తగ్గించలేకపోయారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

1995 నుండి 2004 వరకు రాష్ట్రాన్ని ఆర్ధికంగా పరిపుష్టం చేయడంతో అభివృద్ది మార్గంలోకి తీసుకెళ్లేందుకు వీలుగా చేసిన కృషిలో భాగంగానే పాలనపైనే ఎక్కువ సమయాన్ని కేటాయించారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు.

2014 నుండి 2019 వరకు రాష్ట్ర విభజనతో రెవిన్యూ లోటుతో ఉన్న రాష్ట్రాన్ని ఆర్దికంగా బలోపేతం చేసేందుకు ఎక్కువగా కేంద్రీకరించాల్సి వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో పార్టీకి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

loader