MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • రైతు బాంధవుడు.. మారువేషంలో విజయవాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ! (ఫొటోలు)

రైతు బాంధవుడు.. మారువేషంలో విజయవాడ సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ! (ఫొటోలు)

ఆ షాపు యజమాని సబ్ కలెక్టర్ అడిగిన ఎరువులు ఇచ్చాడు. కానీ, రేటు విషయానికి వచ్చేసరికి MRP ధర కన్నా అధికంగా వసూళ్లు చేశాడు సదరు షాపు యజమాని. అంతేకాదు వసూళ్లు చేసిన సొమ్ముకు బిల్లు సైతం ఇవ్వలేదు. 

1 Min read
Author : Bukka Sumabala
Published : Aug 07 2021, 09:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ సాధారణ రైతు వేషంలో కైకలూరులోని ఎరువుల షాపులకు వెళ్లారు. ఎరువులు కావాలని ఓ దుకాణంలోకి వెళ్లిన సబ్ కలెక్టర్ కు స్టాక్ ఉన్నా యజమాని లేవని చెప్పాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దీంతో అక్కడి నుండి మరో షాపుకు వెళ్లి ఎరువులు కావాలని సబ్ కలెక్టర్ అడిగారు. ఆ షాపు యజమాని సబ్ కలెక్టర్ అడిగిన ఎరువులు ఇచ్చాడు. కానీ, రేటు విషయానికి వచ్చేసరికి MRP ధర కన్నా అధికంగా వసూళ్లు చేశాడు సదరు షాపు యజమాని. అంతేకాదు వసూళ్లు చేసిన సొమ్ముకు బిల్లు సైతం ఇవ్వలేదు.

35
దీంతో వెంటనే అక్కడికక్కడే సబ్ కలెక్టర్ ఒకొక్క అధికారికి ఫోన్ చేసి, ఎరువుల షాపుకు పిలిపించారు. ఆరెండు షాపులను సీజ్ చేయించారు. ఆ తరువాత అక్కడి నుండి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లిన సబ్ కలెక్టర్.

45
ముదినేపల్లిలో సబ్ కలెక్టర్ వెళ్లిన షాపు మూసి వేసి ఉండటంతో సబ్ కలెక్టర్ అక్కడి రైతులను వాకబు చేశారు. MRP ధరల కన్నా ఎక్కువ రేటుకు ఎరువులు అమ్ముతున్నారని రైతులు సబ్ కలెక్టర్ కు తెలిపారు. దీంతో షాపు యజమానిని పిలిపించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

55

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Recommended image2
Now Playing
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP
Recommended image3
Now Playing
విద్యార్థుల గ్రాండ్ వెల్ కమ్ కి మంత్రి నారాలోకేష్ ఫిదా | Nara Lokesh Vizianagaram School Visite
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved