MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Andhra Pradesh
• చంద్రబాబు వర్సెస్ జగన్: ఏపీలో బిజెపి రాజకీయ క్రీడ ఇదే...

చంద్రబాబు వర్సెస్ జగన్: ఏపీలో బిజెపి రాజకీయ క్రీడ ఇదే...

టీడీపీ, వైసీపీల స్టాండ్ ఈ అమరావతి విషయంలో అందరికీ తెలుసు. కానీ జనసేన, బీజేపీల వైఖరేమిటో ఇక్కడ అందరికి అంతుబట్టకుండా ఉన్నాయి. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి ఏమో కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానిస్తే... జీవీఎల్ వంటివారు కేంద్రానికి ఈ మూడు రాజధానుల విషయంతో సంబంధం లేదు అని అంటున్నారు.

2 Min read
Sreeharsha Gopagani
Published : Aug 01 2020, 03:24 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లుకు నిన్న గవర్నర్ ఆమోదం తెలపడంతో... మూడు రాజధానుల ఏర్పాటు ఇప్పుడు లాంఛనం అనే విషయం అర్థమయిపోయింది. అమరావతి శాసన రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా, విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా మారనున్నాయి.

211

టీడీపీ, వైసీపీల స్టాండ్ ఈ అమరావతి విషయంలో అందరికీ తెలుసు. కానీ జనసేన, బీజేపీల వైఖరేమిటో ఇక్కడ అందరికి అంతుబట్టకుండా ఉన్నాయి. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి ఏమో కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానిస్తే... జీవీఎల్ వంటివారు కేంద్రానికి ఈ మూడు రాజధానుల విషయంతో సంబంధం లేదు అని అంటున్నారు.

టీడీపీ, వైసీపీల స్టాండ్ ఈ అమరావతి విషయంలో అందరికీ తెలుసు. కానీ జనసేన, బీజేపీల వైఖరేమిటో ఇక్కడ అందరికి అంతుబట్టకుండా ఉన్నాయి. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి ఏమో కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానిస్తే... జీవీఎల్ వంటివారు కేంద్రానికి ఈ మూడు రాజధానుల విషయంతో సంబంధం లేదు అని అంటున్నారు.

టీడీపీ, వైసీపీల స్టాండ్ ఈ అమరావతి విషయంలో అందరికీ తెలుసు. కానీ జనసేన, బీజేపీల వైఖరేమిటో ఇక్కడ అందరికి అంతుబట్టకుండా ఉన్నాయి. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి ఏమో కేంద్రం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానిస్తే... జీవీఎల్ వంటివారు కేంద్రానికి ఈ మూడు రాజధానుల విషయంతో సంబంధం లేదు అని అంటున్నారు.

311

ఇక నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ఏకంగా సుజనకు కౌంటర్ అన్నట్టుగా మాటల తూటాలను పేలుస్తునే....సుజనకు అనుంగ శిష్యుడైన లంకా దినకర్ కి షో కాజ్ నోటీసును జారీచేశారు. చూస్తుంటే బీజేపీ నేతలు ఒక్కొక్కరు ఒక్కో మాటను మాట్లాడుతున్నట్టుగా కనబడుతున్నారు.

411

ఈ పరిస్థితుల్లో బీజేపీని చూసిన అందరికీ... ఏమిటి నాయకులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడుతున్నారు, టీడీపీకి నిజంగా సుజనా వంటి వారు కోవర్టులా అని అనిపించక మానదు. సుజనాను చూస్తే ఇలా అనిపిస్తే.... సోము వీర్రాజు వంటివారు టీడీపీ పై తుపాకీ ఎక్కుబెట్టినట్టుగా అనిపిస్తున్నారు.

511

ఈ వ్యవహారంలో బీజేపీలో ఏమిటి ఈ కన్ఫ్యూజన్ అని సామాన్య ప్రజలకు అనిపించడం తథ్యం. దానికి తోడుగా టీవీ చానెళ్లు సైతం తమ ఎజెండాకు అనుకూలమైన విషయాలను మాట్లాడినవారి మాటలను పట్టుకొని డిబేట్లు, చర్చలు పెడుతున్నారు.

611

ఈ నేతలందరూ తమకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పటికీ.... ఎందుకు వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు అని అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. సుజనా టీడీపీకి అనుకూలంగా ఉన్నట్టుగా కనబడితే, సోమువీర్రాజు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనబడుతుంది. జీవీఎల్ వంటివారు మధ్యస్థంగా సమాన దూరం అన్నట్టుగా కనబడుతున్నారు.

711

ఎందుకు ఇలా అందరూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అనే దానికి సమాధానం కావాలంటే.... మనం బీజేపీ పార్టీ పనిచేసే విధి విధానాలను అర్థం, చేసుకోవాలిసి ఉంటుంది. బీజేపీ ఇతర పార్టీల్లా కాదు. బీజేపీ పూర్తి క్రమశిక్షణతో కూడుకున్న పార్టీ. ఆరెస్సెస్ క్రమశిక్షణ తో కూడిన నిర్మాణం.

811

మరి అలాంటి పార్టీలో ఎవరైనా గీత దాటితే వారిని వెంటనే సైడ్ లైన్ చేస్తారు. చాలా సందర్భాల్లో అది జరిగింది కూడా ఉమా భారతి వంటి వారిని ఎలా పక్కకుబెట్టారో అందరూ చూసారు. ఇలాంటి క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడడం కుదరదు.

911

మరి సోము వీర్రాజూ, సుజనాలు ఎందుకు మాట్లాడుతున్నారు..?కారణం బీజేపీ స్ట్రాటజీ. ఏపీలోని రెండువై ప్రాంతీయ పార్టీలు వైసీపీ, టీడీపీ లు రెండు కూడా కాంగ్రెస్ యేతర పార్టీలు. అలంటి వారితో సఖ్యతగా ఉంటె బీజేపీకి చాలా నయం.

2024లో బీజేపీకి అవసరమైనవి ఎంపీ సీట్లు ఏపీ ఎంపీ సీట్లతో బీజేపీకి అత్యంత అవసరం. కాబట్టి 2024 సమయానికి ఏపీలో ఎవరు బలవంతులు అనే విషయం ఇప్పుడే చెప్పలేము. ఈ నేపథ్యంలో బీజేపీ ఇరు పార్టీలని సమానదూరం పెడుతూ వస్తుంది.

1011

సోము వీర్రాజు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడాడు అని అన్నా, సుజనా టీడీపీకి అనుకూలంగా మాట్లాడాడు అని నా వారు బీజేపీ అధిష్టాన పెద్దల సూచనల మేరకే మాట్లాడారు. రెండు పార్టీలను సమన దూరం పెడుతూ, ఇరు పార్టీలకు తాము దగ్గరగానే ఉన్నామని చెబుతుంది. ఇదే బీజేపీ వ్యవహరించే తీరు.

1111

కాబట్టి సుజనా టీడీపీకి అనుకూలంగా మాట్లాడాడు కాబట్టి బీజేపీ టీడీపీకి అనుకూలంగా ఉందని, సోమువీర్రాజు టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి బీజేపీ వైసీపీకి అనుకూలంగా ఉందని అనుకోకూడదు. రేపు పొద్దున పురంధేశ్వరి సైతం రంగంలోకి దిగి అమరావతికి అనుకూలంగా మాట్లాడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే బీజేపీ సిద్ధాంతం. జనసేన సైతం బీజేపీ తో పొత్తు పుణ్యమాని అదే విధంగా వ్యవహరించడం మొదలుపెట్టింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
Recommended image2
Success Story : అన్న క్యాంటీన్ నుండి పోలీస్ జాబ్ వరకు .. ఈమెది కదా సక్సెస్ అంటే..!
Recommended image3
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ చిన్న‌ గ్రామం త్వరలోనే మరో సైబరాబాద్ కానుంది, అదృష్టం అంటే వీళ్లదే
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved