MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Andhra Pradesh
  • కోనసీమ జిల్లాలో జగన్ పర్యటన... వరద బాధితులకు ఓదార్పు

కోనసీమ జిల్లాలో జగన్ పర్యటన... వరద బాధితులకు ఓదార్పు

వరదలతో అతలాకుతలమైన కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులను పరామర్శించిన ఆయన అండగా వుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సహాయక చర్యలపై రాజమండ్రిలో సమీక్షా సమావేశం నిర్వహించారు.  

1 Min read
Author : Siva Kodati
Published : Jul 26 2022, 09:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ys jagan

ys jagan

కోనసీమ జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ.. చిన్నారిని ప్రేమగా ముద్దాడుతోన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ys jagan

ys jagan

కోనసీమ జిల్లాలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వికలాంగుడిని, అతడి కుటుంబ సభ్యుల నుంచి సమస్యలను తెలుసుకుంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

36
ys jagan

ys jagan

కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా.. చిన్నారికి తన పెన్నును కానుకగా అందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 

46
ys jagan

ys jagan

కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల సమస్యలు వింటూ.. వారితో ముచ్చటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 

56
ys jagan

ys jagan

కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి తన సమస్యలు చెప్పుకుంటూ అర్జీ అందిస్తోన్న మహిళ

66
ys jagan

ys jagan

కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుండగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి తన సమస్యలు చెప్పుకుంటూ అర్జీ అందిస్తోన్న యువకుడు, పక్కన అధికారులు

About the Author

SK
Siva Kodati

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu
Recommended image2
Now Playing
Jogi Ramesh vs Meghana | బైబిల్ చదివితే తప్పా.. పూజ చేయాలన్న భయమేసేది | Controversy
Recommended image3
Now Playing
మోసం చేసి పెళ్లి చేశారు ఆధారాలతో బయటపెట్టిన జోగి మేఘన | Jogi Meghana Pressmeet
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved