గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్ దంపతులు (ఫొటోలు)
గుండెపోటుతో మరణించిన ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పార్ధీవ దేహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు నివాళులర్పించారు. సీఎం జగన్‌ను చూడగానే.. గౌతం రెడ్డి తల్లి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో జగన్ కూడా ఉద్వేగానికి గురయ్యారు.

jagan
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చూడగానే మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తల్లి భావోద్వేగం.. ఓదారుస్తున్న సీఎం, పక్కన మేకపాటి రాజమోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి
jagan
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను చూడగానే మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తల్లి భావోద్వేగం. కుమారుడి భౌతికకాయాన్ని చూపిస్తూ కంటతడి
jagan
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తల్లి, భార్యాపిల్లలను ఓదారుస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతీ రెడ్డి
jagan
మంత్రి గౌతం రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఓదారుస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
jagan
మంత్రి గౌతంరెడ్డి పార్థీవ దేహంపై పుష్పగుచ్ఛం వుంచి నివాళులర్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పక్కన సీఎం సతీమణి భారతీ రెడ్డి
jagan
మంత్రి గౌతంరెడ్డి పార్థీవ దేహంపై పుష్పగుచ్ఛం వుంచి నివాళులర్పిస్తున్న జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్. పక్కన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్
jagan
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఓదారుస్తున్న టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు
jagan
మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డిని ఓదారుస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పక్కన సీఎం సతీమణి వైఎస్ భారతీరెడ్డి.
jagan
మంత్రి గౌతంరెడ్డి పార్థీవ దేహంపై పుష్పగుచ్ఛం వుంచి నివాళులర్పిస్తున్న టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు ఉద్వేగం