జగన్ తో ముకేష్ అంబానీ భేటీ: వైఎస్ భారతి సైతం... (ఫొటోలు)
ఏపీ సీఎం జగన్ తో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వచ్చిన ఆయన క్యాంప్ ఆఫీసులో జగన్ ను కలిశారు. ముఖేష్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ ఎంపీ పరిరళ్ నత్వానీ కూడా ఉన్నారు.
16

ముఖ్యమంత్రి జగన్ దంపతులతో మాట్లాడుతున్న ముఖేష్ అంబానీ

26
ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీకి జ్ఞాపికి అందజేస్తున్న జగన్

36
పుష్పగుచ్చం అందించి రిలయన్స్ అధినేతకు స్వాగతం పలుకుతున్న సీఎం జగన్

46
ముఖేష్ అంబానీకి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం జగన్

56
ముఖ్యమంత్రి జగన్ దంపతులతో మాట్లాడుతున్న ముఖేష్, అనంత్ అంబానీ

66

Latest Videos