- Home
- Andhra Pradesh
- తూ.గో జిల్లాలో అస్సాగో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు... శంకుస్థాపన చేసిన సీఎం జగన్ (ఫోటోలు)
తూ.గో జిల్లాలో అస్సాగో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు... శంకుస్థాపన చేసిన సీఎం జగన్ (ఫోటోలు)
కాకినాడ : ఆంధ్ర ప్రదేశ్ లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసారు. ఇవాళ(శుక్రవారం) తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ (బయో ఇథనాల్ ప్లాంట్) పరిశ్రమ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేసారు. రూ.270 కోట్ల పెట్టుబడితో అస్సాగో సంస్థ భారీ ఇథనాల్ ప్లాంట్ ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 2024నాటికి ఈ ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తిచేసి ఉత్పత్తిని ప్రారంభించాలని యాజమాన్యం భావిస్తోంది. పెట్టుబడిదారులకు వైసిపి ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తోందని... అందువల్లే ఏపీలో పెట్టుబడులు పెరిగాయని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.

YS Jagan
తూర్పు గోదావరి జిల్లాలో భారీ బయో ఇథనాల్ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన... పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, కంపనీ ప్రతినిధులు, అధికారులు, సామాన్య ప్రజలు