MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • ఏపీలో టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం... దేవాలయాల్లోనూ ఆన్‌లైన్‌ పేమెంట్‌

ఏపీలో టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం... దేవాలయాల్లోనూ ఆన్‌లైన్‌ పేమెంట్‌

క్యాంప్‌ కార్యాలయంలో టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ను సీఎం జగన్‌ ప్రారంభించారు. 

1 Min read
Author : Arun Kumar P
Published : Mar 15 2021, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ పరిధిలోని అన్ని దేవాలయాలను టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంలోకి తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. దేవాలయాల సమాచారం, ఆన్‌లైన్‌ సర్వీసులు, యాత్రికులకు అవసరమైన సేవలు, దేవాలయాల ప్రొఫైల్స్, ఆస్తుల నిర్వహణ, క్యాలెండర్, సేవలు, పర్వదినాల నిర్వహణ, ఆదాయం, ఖర్చుల వివరాలు, డాష్‌బోర్డు, సిబ్బంది వివరాలు ఇవన్నీ కూడా టెంపుల్‌ మేనేజ్‌ మెంట్‌ వ్యవస్థలో ఉంటాయన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
క్యాంప్‌ కార్యాలయంలో టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ను సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ వ్యవస్థ ద్వారా భక్తులు ఇ–హుండీ ద్వారా కానుకలు సమర్పించే అవకాశం కల్పించారు. అలాగే క్యూ–ఆర్‌ కోడ్‌ ద్వారా ఇ–హుండీకి కానుకలు సమర్పించే అవకాశం కల్పించారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థ నిర్వహించనుంది. తొలిసారి అన్నవరం దేవాలయంలో ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

35
ఈ నెలాఖరు నాటికి 11 ప్రధాన దేవాలయాలల్లో ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నారు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి అన్నవరం టెంపుల్‌కు 10,116లు ఇ–హుండీ ద్వారా సమర్పించింది యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.

45
దేవాలయాల్లో అవినీతి లేకుండా చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని సీఎం జగన్ అన్నారు. దేవాలయాల్లో స్వచ్ఛమైన, పారదర్శకమైన వ్యవస్థలు ఉండాలని భావించే ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామన్నారు.

55
ఈ కార్యక్రమంలో  దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణిమోహన్, ఎండోమెంట్‌ కమిషనర్‌ అర్జున రావు, యునియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండి అండ్‌ సిఈఓ రాజ్‌ కిరణ్‌ రాయ్‌ జి, ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్‌ వి.బ్రహ్మనందరెడ్డి, ఎస్‌ఎల్‌బిసి ఏజీఎం అండ్‌ కోఆర్డినేటర్‌ ఇ.రాజుబాబు, రీజనల్‌ హెడ్‌  వి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved