PhotoGallery: క్రిస్మస్ వేడుకలు... జగన్ ను ముద్దాడిన తల్లి విజయమ్మ
కడప జిల్లా పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రార్ధనలలో ముఖ్యమంత్రితో పాటు ఆయన మాతృమూర్తి విజయమ్మ కూడా పాల్గొన్నారు.
117

2020 క్యాలెండర్ ఆవిష్కరించిన సీఎం జగన్
2020 క్యాలెండర్ ఆవిష్కరించిన సీఎం జగన్
217
క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ జగన్
క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ జగన్
317
పులివెందుల చర్చిలో పాల్గొన్న మహిళలకు అబివాదం చేస్తున్న జగన్
పులివెందుల చర్చిలో పాల్గొన్న మహిళలకు అబివాదం చేస్తున్న జగన్
417
క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న విజయమ్మ
క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న విజయమ్మ
517
క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులతో జగన్ కరచాలనం
క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులతో జగన్ కరచాలనం
617
క్రిస్మస్ కేక్ ను కుమారుడు జగన్ తో తినిపిస్తున్న విజయమ్మ
క్రిస్మస్ కేక్ ను కుమారుడు జగన్ తో తినిపిస్తున్న విజయమ్మ
717
క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్న విజయమ్మ, జగన్
క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్న విజయమ్మ, జగన్
817
పులివెందులలో జగన్ కు స్వాగతం పలుకుతున్న అధికారులు
పులివెందులలో జగన్ కు స్వాగతం పలుకుతున్న అధికారులు
917
భక్తులకు ముఖ్యమంత్రి జగన్ అభివాదం
భక్తులకు ముఖ్యమంత్రి జగన్ అభివాదం
1017
పులివెందుల క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నాయకులు
పులివెందుల క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న నాయకులు
1117
వేదికపై జగన్, విజయమ్మ
వేదికపై జగన్, విజయమ్మ
1217
పులివెందుల చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న నాయకులు
పులివెందుల చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్న నాయకులు
1317
పాస్టర్స్ తో కలిసి వేదికపై జగన్, విజయమ్మ
పాస్టర్స్ తో కలిసి వేదికపై జగన్, విజయమ్మ
1417
క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్న జగన్
క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్న జగన్
1517
సీఎం జగన్ ను ముద్దాడిన తల్లి విజయమ్మ
సీఎం జగన్ ను ముద్దాడిన తల్లి విజయమ్మ
1617
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
1717
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
Latest Videos