ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి : నీతి అయోగ్ భేటీలో వైఎస్ జగన్

First Published Feb 20, 2021, 1:37 PM IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో నీతి ఆయోగ్ భేటీ అత్యంత ప్రాధాన్యమైందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన వర్చువల్ విధానంలో 6వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది.