MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Andhra Pradesh
• రాజధాని దీక్షలు @ 500 : త్యాగం నిరుప‌యోగం కాదు.. అమ‌రావ‌తి శాశ్వ‌తం.. నారా లోకేష్‌

రాజధాని దీక్షలు @ 500 : త్యాగం నిరుప‌యోగం కాదు.. అమ‌రావ‌తి శాశ్వ‌తం.. నారా లోకేష్‌

అమరావతి దీక్షలు 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారాలోకేష్ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టారు. కార్యరాజ‌ధాని లేని రాష్ట్రానికి  ప్ర‌జ‌లే ముందుకొచ్చి త‌మ భూముల్ని త్యాగం చేసి ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తికి పునాదులు వేయ‌డానికి దోహ‌ద‌ప‌డ్డారని చెప్పుకొచ్చారు.

2 Min read
Bukka Sumabala
Published : Apr 30 2021, 09:20 AM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

అమరావతి దీక్షలు 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారాలోకేష్ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టారు. కార్యరాజ‌ధాని లేని రాష్ట్రానికి  ప్ర‌జ‌లే ముందుకొచ్చి త‌మ భూముల్ని త్యాగం చేసి ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తికి పునాదులు వేయ‌డానికి దోహ‌ద‌ప‌డ్డారని చెప్పుకొచ్చారు.

అమరావతి దీక్షలు 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారాలోకేష్ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టారు. కార్యరాజ‌ధాని లేని రాష్ట్రానికి  ప్ర‌జ‌లే ముందుకొచ్చి త‌మ భూముల్ని త్యాగం చేసి ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తికి పునాదులు వేయ‌డానికి దోహ‌ద‌ప‌డ్డారని చెప్పుకొచ్చారు.

అమరావతి దీక్షలు 500వ రోజుకు చేరుకున్న సందర్భంగా టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారాలోకేష్ భావోద్వేగభరిత పోస్ట్ పెట్టారు. కార్యరాజ‌ధాని లేని రాష్ట్రానికి  ప్ర‌జ‌లే ముందుకొచ్చి త‌మ భూముల్ని త్యాగం చేసి ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తికి పునాదులు వేయ‌డానికి దోహ‌ద‌ప‌డ్డారని చెప్పుకొచ్చారు.

210

దేశంలోనే తొలిసారిగా 30 వేల‌మంది అన్న‌దాత‌లు స్వ‌చ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ కి స‌హ‌క‌రించడంతో న‌వ్యాంధ్ర రాజ‌ధానిగా విల‌సిల్లింది అమ‌రావ‌తి. ముఖ్య‌మంత్రిగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికే సంప‌ద‌లాంటి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమ‌రావ‌తిని కొన‌సాగించి, అభివృద్ధి చేయాల్సిన జ‌గ‌న్‌రెడ్డి స‌ర్వ‌నాశ‌న‌మే ల‌క్ష్యంగా మూడు రాజ‌ధానుల పేరుతో విద్వేషాలు విర‌జిమ్మారని మండిపడ్డారు.

310

నాటి నుంచి ప్ర‌జారాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణకి న‌డుం బిగించిన రైతులు, మ‌హిళ‌లు స‌క‌ల జ‌నులూ శాంతియుతంగా ఉద్య‌మించారు. అధికారం అండ‌తో ఉద్య‌మాన్ని ఉక్కుపాదంతో అణిచేసినా ఒక్క‌రూ వెన‌క్కి త‌గ్గ‌లేదు. ఒకే రాష్ట్రం- ఒకే రాజ‌ధాని అంటూ గొంతెత్తి నిన‌దిస్తూనే వంద‌లాది గుండెలు ఆగిపోయాయి.

410

అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణే ల‌క్ష్యంగా 500 రోజులుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న అన్న‌దాత‌లు, మ‌హిళ‌లు, ఉద్య‌మ‌కారులంద‌రికీ ఉద్య‌మాభివంద‌నాలు. మీ త్యాగం నిరుప‌యోగం కాదు..అమ‌రావ‌తి శాశ్వ‌తం.. ప్ర‌జారాజ‌ధానిదే అంతిమ విజ‌యం..జై అమ‌రావ‌తి... జై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. అంటూ ఉద్యమకారులకు మద్దతు పలికారు.

510

ఇఅమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణే ల‌క్ష్యంగా 500 రోజులుగా అవిశ్రాంతంగా పోరాడుతున్న అన్న‌దాత‌లు, మ‌హిళ‌లు, ఉద్య‌మ‌కారులంద‌రికీ ఉద్య‌మాభివంద‌నాలు. మీ త్యాగం నిరుప‌యోగం కాదు..అమ‌రావ‌తి శాశ్వ‌తం.. ప్ర‌జారాజ‌ధానిదే అంతిమ విజ‌యం..జై అమ‌రావ‌తి... జై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. అంటూ ఉద్యమకారులకు మద్దతు పలికారు.

610

కాగా, అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ రాజధాని గ్రామాల రైతులు చేస్తున్న దీక్ష 500వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి ఐకాస ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేయనున్నారు. అమరావతి ఉద్యమ భేరి పేరుతో వర్చువల్ విధానంలో సభ.

710

ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సభ జరగనుంది. దీంట్లో లక్ష మంది పాల్గొనేవిధంగా అమరావతి ఐకాస ఏర్పాట్లు చేసింది. రైతుల ఉద్యమానికి వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల మద్దతు. ఏడాదిన్నరగా ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న మహిళలు .

810

2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో 3 రాజధానులపై సీఎం జగన్ ప్రకటన చేశారు.  ఆ తరువాత 2019 డిసెంబర్ 18 నుంచి రాజధాని గ్రామాల్లో ఉద్యమం మొదలయ్యింది. రాజధాని గ్రామాల్లో 3 వేలమందికి పైగా వివిధ కేసులు నమోదయ్యియి.రాజధాని చట్టాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో న్యాయపోరాటం జరిగింది.

910

500వ రోజుకు చేరుకున్న సందర్భంగా ప్రధానికి ఐకాస నేతల లేఖలు రాశారు. సీఎం జగన్ తో మాట్లాడి నచ్చజెప్పాలని  ఐకాస నేతలు కోరారు. వర్చువల్ సభలో రైతులను ఉద్దేశించి చంద్రబాబు, సోము వీర్రాజు, సీపీఐ నేత రామకృష్ణ, శైలజానాథ్, తులసిరెడ్డి తదితరులు మాట్లాడనున్నారు.

1010

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Recommended image2
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Recommended image3
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved