మొబైల్ తయారీ దిగ్గజం నోకియా సంస్థ నుంచి మరో అద్భుత ఉత్పత్తి నోకియా వైర్‌‌లెస్ ఇయర్‌బడ్స్ బీహెచ్-705 వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ఇండియా ఈ ఉత్పత్తిని రూ. 8,200కు అందిస్తోంది. 

అయితే, దీని అసలు ధర రూ. 9,999 కాగా, రూ. 1,799 తగ్గింపును అందిస్తోంది. కాగా, నోకియా BH-705 ఇటీవల IFDesign Award 2019 అవార్డు కూడా అందుకుంది. 

నోకియా BH-705 స్పెసిఫికేషన్స్:
  
- ఇవి చాలా తేలికపాటి బరువును కలిగివుంటాయి. ఒక్కోటి కేవలం 5గ్రాములు.

- ఒకసారి ఛార్జ్ చేస్తే 3.5గంటల వరకు ప్లేబ్యాక్, 4గంటల వరకు టాక్‌టైమ్
- చాలా సులువుగా యూనివర్సల్ బ్లూటూత్ 5.0తో కనెక్ట్ చేయవచ్చు.
- వేరే ప్రత్యేక యాప్ అవసరం లేదు.
- స్టీరియో మ్యూజిక్ ప్లేబ్యాక్, ఫోన్ కాల్స్
- చెమట, ఫ్లాష్ నిరోధకత
- మీ ఇయర్ బడ్స్ కోసం మూడు అదనపు ఫుల్ ఛార్జెస్ పొందవచ్చు.
- 14గంటల ప్లేబ్యాక్, 16గంటల టాక్ టైమ్ వరకు అందిస్తుంది.
- సింగిల్ పుష్ బటన్ స్ప్రింగ్ రిలీజ్ సిస్టమ్
- యూఎస్‌‌బీ టైప్- సీ ఛార్జింగ్
- ఎల్ఈడీ ఛార్జ్ ఇండికేటర్

నోకియా అందిస్తున్న ఆఫర్ తోపాటు పలు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.