సమ్మర్‌ సేల్‌ను పురస్కరించుకుని చాలా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను తక్కువ ధరకే వినియోగదారులకు అందించేందుకు సిద్ధమయ్యాయి. అనేక ఆఫర్లు పెట్టి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. 

ఇ కామర్స్ సైట్లలో స్మార్ట్‌ఫోన్ దిగ్గజ సంస్థలు తమ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. జియోమీ, శామ్సంగ్, రియల్ మీ, వీవో లాంటి మొబైల్ తయారీ సంస్థలకు సంబంధించిన స్మార్ట్ ఫోన్లపై తగ్గింపు లభిస్తోంది. 

Poco F1పై రూ. 2వేల తగ్గింపు:

పోకో ఎఫ్ 1 ఫీచర్ల విషయానికొస్తే..

6.18 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 
12, 5 మెగా పిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, 
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈక్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్ 
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Realme 2 Pro: రూ. 1000 తగ్గింపు

రియల్ మి 2 ప్రో ఫీచర్లు

6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ 
4/6/8 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Samsung Galaxy A10: రూ. 500 తగ్గింపు

శామ్సంగ్ గెలాక్సీ ఎ10 స్పెసిఫికేషన్స్

6.2 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 
ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 
ఫేస్ అన్‌లాక్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 
3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Samsung Galaxy A20: రూ. 1000 తగ్గింపు

శామ్సంగ్ గెలాక్సీ ఎ20 ఫీచర్లు

6.4 అంగుళాల హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే, 1560 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 
ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884 ప్రాసెసర్, 
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 
డ్యుయల్ సిమ్, 
13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 
4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్.


Samsung Galaxy A30: రూ. 1500 తగ్గింపు

శామ్సంగ్ గెలాక్సీ ఎ30 స్పెసిఫికేషన్స్

6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఇన్ఫినిటీ-యు సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెస‌ర్‌, 
3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 
ఆండ్రాయిడ్ 9.0 పై, 
16, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 
16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, ఎన్ఎఫ్‌సీ, 
4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.


TECNO CAMON iACE2x: రూ. 300 తగ్గింది

5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 
2GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 
3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ,
3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌,128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
13 మెగాపిక్సల్ కెమెరా, 8 ఎంపి ఎఐ కెమెరా

TECNO CAMON i4 2GB
ఇండియాలో దీని ధర రూ.600 తగ్గింది

టెక్నో కామ‌న్ ఐ4 ఫీచ‌ర్లు

6.2 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఎ22 ప్రాసెస‌ర్‌, 2/3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్, 
13, 2, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 
16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఫేస్ అన్‌లాక్‌, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Vivo Y91: రూ.1000 తగ్గింపు


వీవో వై91 ఫీచ‌ర్లు

6.22 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 
2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్, 
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, 4జీ వీవోఎల్‌టీఈ, 
4030 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Vivo Y91i: రూ. 1000 తగ్గింపు

ఫీచర్లు:

6.22 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర‌, 
2 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 
13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్‌, 4జీ వీవోఎల్‌టీఈ(వోల్ట్), బ్లూటూత్ 5.0, 
4030 ఎంఏహెచ్ బ్యాట‌రీ.