Asianet News TeluguAsianet News Telugu

'మహర్షి' రికార్డులు బద్దలు కొడుతుంది : వెంకటేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

venkatesh speech at maharshi pre release event
Author
Hyderabad, First Published May 1, 2019, 10:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోనే పీపుల్స్ ప్లాజాలో భారీ ఎత్తును నిర్వహించారు.

ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల మహేష్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. వెంకటేష్, విజయ్ దేవరకొండ అతిథులుగా విచ్చేసి సీడీ లాంచ్ చేశారు.

ఈ సంధర్భంగా హీరో వెంకటేష్ మాట్లాడుతూ.. ''ఒక్కో హీరో ఒక్కో కెమెరా యాంగిల్ లో బాగా కనిపిస్తారు. కానీ మహేష్ ఏ యాంగిల్ లో అయినా అందంగా కనిపిస్తాడు. రోజురోజుకి మరింత యంగ్ అయిపోతున్నాడు. ఒకప్పుడు చిన్నోడు నా మీద కోపంగా పూలకుండీ బద్దలు కొట్టాడు.. ఆ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలుసు కదా.. ఇప్పుడు అంతకుమించి రికార్డులను ఈ సినిమా బద్దలు కొడుతుంది'' అంటూ చెప్పుకొచ్చారు. 

మహేష్ ని 'సర్' అని పిలవడం కష్టంగా ఉంది.. విజయ్ దేవరకొండ కామెంట్స్!

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోస్ (సెట్ 4 )

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోస్ (సెట్ 3 )

మహర్షి ఈవెంట్.. నరేష్ సింపుల్ కామెంట్స్!

మహర్షి ట్రైలర్: ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నా

 

Follow Us:
Download App:
  • android
  • ios