వెంకటేష్ మల్టీస్టారర్స్.. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!

First Published Jan 30, 2019, 5:10 PM IST

వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ బయోడేటా.. 

మహేష్ - పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ స్టార్ హీరో ఇప్పటికి 4 మల్టీస్టారర్ సినిమాల్లో నటించాడు. ఇంకొన్ని రాబోతున్నాయి కూడా.. ఒకసారి ఆ లెక్కలేంటో చూద్దాం.. 

వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ బాక్స్ ఆఫీస్ బయోడేటా..   మహేష్ - పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ స్టార్ హీరో ఇప్పటికి 4 మల్టీస్టారర్ సినిమాల్లో నటించాడు. ఇంకొన్ని రాబోతున్నాయి కూడా.. ఒకసారి ఆ లెక్కలేంటో చూద్దాం..

వెంకటేష్ నుంచి వచ్చిన మొదటి మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సూపర్ స్టార్ మహేష్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ సినిమాతో వెంకీ మళ్ళీ మల్టీస్టారర్ ట్రెండ్ సెట్ చేశాడు. దిల్ రాజు నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాలా డైరెక్షన్ లో 2013లో రిలీజైన ఈ సినిమా 50కోట్ల వసూళ్లను అందుకొని సూపర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది.

2013 ఎండింగ్ లో రామ్ తో కలిసి మరో మల్టీస్టారర్ మసాలా సినిమాతో పలకరించిన వెంకీ మొదట్లో అంచనాలను బాగానే రేపాడు. ఓపెనింగ్స్ గట్టిగానే అందుకున్న ఈ బాలీవుడ్ (బోల్ బచ్చన్) రీమేక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కె విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కనీసం 10 కోట్ల కలెక్షన్స్ ను అందుకోలేకపోయింది. మసాలా సినిమా 8 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చినట్లు సమాచారం.

అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా వెంకీ గోపాల గోపాల సినిమా ద్వారా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. 2015లో కిషోర్ పార్దాసాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నష్టాలను ఇవ్వలేదు. అలాగని పెద్దగా లాభాలను కూడా ఇవ్వలేదు. 45 కోట్లకు పైగా పెట్టిన బడ్జెట్ ను రికవర్ చేసి బయ్యర్స్ ని సినిమా సేవ్ చేసింది.

రీసెంట్ గా వచ్చిన F2 సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వెంకటేష్ - వరుణ్ తేజ్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. వెంకీ ఇప్పటివరకు నటించిన మల్టీస్టారర్ లో అత్యధికంగా లాభాలను అందించిన సినిమా ఇదే. 70 కోట్లకు పైగా షేర్స్ అందించి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు.

నెక్స్ట్ వెంకటేష్ తన మేనల్లుడు నాగ చైతన్యతో కూడా మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న వెంకీ మామ అనే ఈ సినిమాకు జై లవకుశ దర్శకుడు బాబీ (కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వం వహించనున్నాడు.

F2 బాక్స్ ఆఫీస్ హిట్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేయడంతో ఆ సినిమాకు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నాడు. F3 టైటిల్ తో ఇప్పటికే ఒక  లైన్ కూడా అనుకున్న దర్శకుడు రవితేజను వెంకటేష్ - వరుణ్ లతో కలపనున్నాడు. సినిమా కూడా బాక్స్ ఆఫీస్ హిట్టందుకోవడం పక్కా..

గతంలో వెంకీ నాగార్జునతో కూడా నటించాలని అనుకున్నాడు. వారికోసం పరుచూరి బ్రదర్స్ కథను కూడా రాసినప్పటికీ ఎందుకోగానీ పట్టాలెక్కలేదు.

మంచి కథ సెట్టయితే అన్న కొడుకు రానాతో సొంత ప్రొడక్షన్ హౌస్ లోనే వెంకీ ఫ్యామిలీ మల్టీస్టారర్ రావచ్చు. రానా కూడా బాబాయ్ తో నటించాలని అనుకుంటున్నాడు. కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో  సాంగ్ లో వెంకీ రానా తో కలిసి స్టెప్పులేశాడు.

కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం చీరంజీవి - బాలకృష్ణ నాగార్జున  వంటి హీరోల్లో ఇద్దరిని ఫైనల్ చేసి వెంకటేష్ ను కూడా కలిపి ఒక బడా సినిమాను ప్లాన్ చేయాలని అనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. అది కుదరక దర్శకేంద్రుడు మెగాస్టార్ తో ముగ్గురు మొనగాళ్లు  అనే సినిమా చేశారు.

ఎన్టీఆర్ తో కూడా వెంకటేష్ కి మంచి రిలేషన్ ఉంది. గతంలో వెంకీ చింతకాయల రవి సినిమాలో ఒక పాటలో తారక్ మెరిసిన గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి స్టెప్పులేసిన సంగతి తెలిసిందే.

త్రినాథరావు రావు నక్కిన దర్శకత్వంలో ఒక కాన్సెప్ట్ కి ఒప్పుకున్న వెంకీ ఆ సినిమాలో కోలీవుడ్ స్టార్ సూర్యతో కలిసి నటించే అవకాశం ఉంది. 20 నిమిషాల పాటు సూర్య పాత్రను స్టైలిష్ గా డిజైన్ చేస్తున్నట్లు సమాచారం.

అలాగే రవితేజతో కూడా వెంకటేష్ నటించే అవకాశం ఉన్నట్లు 2017 లో టాక్ వచ్చింది. బిందాస్ దర్శకుడు వీరుపోట్ల దర్శకత్వంలో రానుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రాజెక్ట్ ఎందుకో గాని ముందుకు సాగలేదు.

మల్టీస్టారర్ కథలు రాసుకునే ప్రతి దర్శకుడికి వచ్చే మొదటి ఆలోచన వెంకీ అనడంలో ఇప్పుడు ఎలాంటి సందేహం లేదు. కథ నచ్చితే ఏ హీరోతో అయినా స్క్రీన్ షేర్ చేసుకుంటాను అని వెంకీ చెబుతున్నాడు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?