comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 50: నాగ  మణికంఠ రెమ్యూనరేషన్!

Bigg Boss telugu season 8 live updates day 50 naga manikanta remuneration details ksr

నాగ మణికంఠ రెమ్యూనరేషన్ డిటైల్స్ పరిశీలిస్తే అతడు వారానికి రూ. 1.25 లక్షల ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టాడట. 

6:08 PM IST

ఎవరూ తగ్గడం లేదు, ఓ రేంజ్ లో  తలపడ్డారు!

నామినేషన్స్ వేళ కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం మామూలుగా లేదు. ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. తమ తమ పాయింట్స్ తో ప్రత్యర్థులను డామినేట్ చేసే ప్రయత్నం చేశారు. 
 
11:37 AM IST

నామినేషన్స్ డే: పృథ్వి వర్సెస్ రోహిణి

సోమవారం బిగ్ బాస్ హౌస్ హీటెక్కింది. పృథ్విరాజ్, రోహిణి ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. 

11:27 AM IST

8వ వారం నామినేషన్స్ లిస్ట్!

ఈ వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా, సెల్ఫ్ ఎలిమినేషన్ తో నాగ మణికంఠ తప్పుకున్నాడు. ఇక ఎనిమిదవ వారానికి గాను నయని పావని, మెహబూబ్, విష్ణుప్రియ, పృథ్విరాజ్, ప్రేరణ,నిఖిల్ నామినేట్ అయ్యారట. 

నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

8:38 AM IST

బిగ్ బాస్ బజ్ ప్రోమో, నేను విన్నర్ కావాలనుకోలేదన్న నాగ మణికంఠ

నాగ మణికంఠ అనారోగ్య కారణాలతో ఇంటిని వీడాడు. సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. అనంతరం అతడు బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నారు. నాగ మణికంఠను అంబటి అర్జున్ పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. నేను విన్నర్ కావాలని రాలేదని చెప్పడంతో అంబటి అర్జున్ షాక్ అయ్యాడు. 

8:31 AM IST

ఎలిమినేటైన నాగ మణికంఠ, వైఫ్ ప్రియ రియాక్షన్ ఏమిటీ?

భార్య పిల్లల కోసమే బిగ్ బాస్ షోకి వచ్చానన్న నాగ మణికంఠ అనారోగ్య కారణాలతో ఇంటిని వీడాడు. సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ క్రమంలో వైఫ్ ప్రియ రియాక్షన్ ఏమిటనే చర్చ మొదలైంది. 

ఎలిమినేటై ఇంటికెళ్లిన నాగ మణికంఠను చూసిన భార్య ప్రియ రియాక్షన్ ఏమిటో తెలుసా?

6:34 AM IST

7 వారాలకు నాగ మణికంఠ ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?

7వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి నాగ మణికంఠ బయటకు వచ్చాడు. ఒకరకంగా చెప్పాలంటే అతడు సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం అయితే గౌతమ్ ఎలిమినేట్ కావాల్సింది. ఇక నాగ మణికంఠ రెమ్యూనరేషన్ డిటైల్స్ పరిశీలిస్తే అతడు వారానికి రూ. 1.25 లక్షల ఒప్పందంపై హౌస్లో అడుగుపెట్టాడట. మొత్తంగా రూ.8.75 లక్షలు తీసుకున్నాడని సమాచారం.    

6:08 PM IST:

నామినేషన్స్ వేళ కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం మామూలుగా లేదు. ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. తమ తమ పాయింట్స్ తో ప్రత్యర్థులను డామినేట్ చేసే ప్రయత్నం చేశారు. 
 
11:47 AM IST:

సోమవారం బిగ్ బాస్ హౌస్ హీటెక్కింది. పృథ్విరాజ్, రోహిణి ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. 

1:04 PM IST:

ఈ వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి ఉండగా, సెల్ఫ్ ఎలిమినేషన్ తో నాగ మణికంఠ తప్పుకున్నాడు. ఇక ఎనిమిదవ వారానికి గాను నయని పావని, మెహబూబ్, విష్ణుప్రియ, పృథ్విరాజ్, ప్రేరణ,నిఖిల్ నామినేట్ అయ్యారట. 

నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్, ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

8:38 AM IST:

నాగ మణికంఠ అనారోగ్య కారణాలతో ఇంటిని వీడాడు. సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. అనంతరం అతడు బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నారు. నాగ మణికంఠను అంబటి అర్జున్ పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు. నేను విన్నర్ కావాలని రాలేదని చెప్పడంతో అంబటి అర్జున్ షాక్ అయ్యాడు. 

8:31 AM IST:

భార్య పిల్లల కోసమే బిగ్ బాస్ షోకి వచ్చానన్న నాగ మణికంఠ అనారోగ్య కారణాలతో ఇంటిని వీడాడు. సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ క్రమంలో వైఫ్ ప్రియ రియాక్షన్ ఏమిటనే చర్చ మొదలైంది. 

ఎలిమినేటై ఇంటికెళ్లిన నాగ మణికంఠను చూసిన భార్య ప్రియ రియాక్షన్ ఏమిటో తెలుసా?

6:34 AM IST: