06:02 PM (IST) Oct 15

నిఖిల్ కి టేస్టీ తేజ షాక్!

టేస్టీ తేజను ఎలా నామినేట్ చేయాలో ఓ జీ సభ్యులతో నిఖిల్ ప్లాన్ చేశాడు. నిఖిల్ ప్లాన్ ని ఖచ్చితంగా అంచనా వేశాడు టేస్టీ తేజ. ఓజీ వర్సెస్ టేస్టీ తేజా అన్నట్లు గేమ్ మార్చేశారు. పర్లేదు మీ గేమ్ మీరు ఆడండి, నా గేమ్ నేను ఆడతాను, అన్నాడు.

Scroll to load tweet…
05:46 PM (IST) Oct 15

గౌతమ్ షర్ట్ వేసుకున్న యష్మి!

గౌతమ్-యష్మి మధ్య సంథింగ్ సంథింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కలదంటూ పుకార్లు వినిపిస్తుండగా, ఓ పరిణామం ప్రేక్షకులను ఆకర్షించింది. గౌతమ్ షర్ట్ ని యష్మి ధరించింది. సోషల్ మీడియాలో ఈ మేటర్ హాట్ టాపిక్ గా అయ్యింది. 

Scroll to load tweet…
05:34 PM (IST) Oct 15

నీ సంస్కారం ఇదేనా, పృథ్వి పై అవినాష్ ఫైర్

పృథ్విరాజ్ ఎప్పటిలాగే నోరు జారాడు. అవినాష్ వైఫ్ ప్రస్తావన తెచ్చాడు. అలాగే 'రా' అని సంబోధించడంతో అవినాష్ ఫైర్ అయ్యాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 

YouTube video player

04:41 PM (IST) Oct 15

విష్ణుప్రియకు బిగ్ బాస్ షాక్, ఆ నామినేషన్ చెల్లదు!

ఓన్లీ రివేంజ్ తీర్చుకునేందుకే ఓ కంటెస్టెంట్ ని నామినేట్ చేస్తున్నానని చెప్పడం బిగ్ బాస్ కి నచ్చలేదు. అది సరికాదు. రివేంజ్ కోసం చేసే నామినేషన్ చెల్లదు, అన్నాడు. విష్ణుప్రియకు బిగ్ షాక్ తగిలింది. 

YouTube video player

10:26 AM (IST) Oct 15

ఎవరూ తగ్గడం లేదు, ఓ రేంజ్ లో కొట్టుకున్నారు!

నామినేషన్స్ డే అంటేనే బిగ్ బాస్ హౌస్ లో సీరియస్ వాతావరణం చోటు చేసుకుంటుంది. 7వ వారానికి గాను నామినేషన్స్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో కంటెస్టెంట్స్ మధ్య వాడి వేడి వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. 

YouTube video player

10:07 AM (IST) Oct 15

అవినాష్ సేవ్, హరితేజ బలి!

అవినాష్ తాను గెలుచుకున్న ఇమ్యూనిటీ షీల్డ్ వాడుకుని నామినేషన్స్ నుండి మినహాయింపు పొందాడు. అదే సమయంలో ఒకరిని అవినాష్ స్వాప్ చేయాల్సి ఉండగా... హరితేజను చేశాడు. దానితో హరితేజ 7వ వారానికి నామినేట్ అయ్యింది. అవినాష్ సేవ్ అయ్యాడు.

Scroll to load tweet…
06:46 AM (IST) Oct 15

యష్మికి చుక్కలు చూపించిన హరితేజ

నామినేషన్స్ లో యష్మికి హరితేజ చుక్కలు చూపించింది. యష్మిని నామినేట్ చేసిన హరితేజతో యష్మికి వాగ్వాదం చోటు చేసుకుంది. నామినేషన్ ముగిశాక యష్మి కన్నీరు పెట్టుకుంది. ప్రేరణ ఓదార్చే ప్రయత్నం చేసినా ఆమె ఏడుపు ఆపలేదు. 

Scroll to load tweet…