తెలుగు బిగ్ బాస్ హిస్టరీలనే మొదటిసారి కొత్త ఘనత సాధించాడు నిఖిల్. మూడుసార్లు బిగ్ బాస్ ఇంటికి చీప్ గా ఎన్నిక అయ్యాడు. ఎన్నో ఆటు పోట్లు.. విమర్శల మధ్య నిఖిల్ ఈ ఘనత సాధించి చూపించాడు. ఎంత మంది చిరాకు పెడుతున్నాడు.. చీప్ గా తన బ్యాలన్స్ ను ఎక్కడా లూజ్ అవ్వలేదు.
Bigg Boss Telugu 8 live Updates|Day 19: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

మూడో వారానికి గాను విష్ణుప్రియ, సీత, ప్రేరణ, యష్మి గౌడ, అభయ్, నాగ మణికంఠ, పృథ్విరాజ్, నైనిక నామినేషన్స్ లో ఉన్నారు. శుక్రవారంతో ఓటింగ్ లైన్స్ ముగియనున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది.
రికార్డ్ క్రియేట్ చేసిన నిఖిల్, తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..
బిగ్ బాస్ హౌస్లో విష్ణుప్రియ ఎవరికి లైన్ వేస్తుందో తెలుసా?
బిగ్ బాస్ హౌస్లో అమ్మాయిల మధ్య అబ్బాయిల గురించి రొమాంటిక్ డిస్కషన్ నడిచింది. నేను పృథ్వికే కాదు చాలా మంది అబ్బాయిలకు లైన్ వేస్తున్నా, అని విష్ణుప్రియ చెప్పింది. అలాగే ఫస్ట్ హగ్ ఇచ్చినప్పుడే నాగ మణికంఠకు పడిపోయానని చెప్పింది.

ఆ డేంజర్ కంటెంట్ కి నిఖిల్ ఫేవర్? అందరూ షాక్!
బిగ్ బాస్ హౌస్లో సోనియా మోస్ట్ డేంజరస్ కంటెస్టెంట్ అనే వాదన వినిపిస్తుంది. ఆమెపై సోషల్ మీడియాలో సైతం అత్యంత నెగిటివిటీ నడుస్తుంది. తన గేమ్ లో భాగంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని ట్రాప్ చేస్తుంది. అలాంటి సోనియాకు నిఖిల్ చాలా పెద్ద ఫేవర్ చేశాడు.
విష్ణుప్రియ-ప్రేరణలలో తప్పెవరిది?
సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ షురూ అయ్యింది. ఓ టాస్క్ లో ప్రేరణ పై విష్ణుప్రియ దాడి చేయగా 'క్యారెక్టర్ లెస్' అని తిట్టిందట. ఈ క్రమంలో ప్రేరణను ఉద్దేశిస్తూ అందరికీ ముద్దులు పెడుతుందని విష్ణుప్రియ అన్న కామెంట్స్ కి సంబంధించిన వీడియో బయటకు తీశారు. ప్రేరణది తప్పైతే విష్ణుప్రియ చేసింది కూడా తప్పే అంటున్నారు.
నీకు క్యారెక్టర్ లేదు, నువ్వు అందరికీ ముద్దులు పెడతావ్, విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ!
ఫస్ట్ టైమ్ నిఖిల్, సోనియా మధ్య గొడవ
బిగ్ బాస్ తెలుగు 8 లో ముగ్గురు కలిసి ఆడుతున్నారు. వాళ్లే నిఖిల్, పృథ్వీరాజ్, సోనియా. ఇంకా చెప్పాలంటే ఈ ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. కానీ అందులో క్లారిటీ లేదు. సోనియా పులిహోర కలుపుతుంది. అది చర్చనీయాంశం అవుతుంది. అయితే ఇప్పటి వరకు పృథ్వీ, నిఖిల్‌కి సపోర్ట్ చేస్తూ వచ్చిన సోనియా ఫుడ్ విషయంలో మాత్రంలో మొదటిసారి నిఖిల్‌తో గొడవపడింది. ఇదే ఇప్పుడు హైలైట్‌గా నిలిచింది.
వెళ్లిపోండని డోర్స్ ఓపెన్ చేసిన బిగ్ బాస్! కంటెస్టెంట్స్ కి షాక్
ఇంటి సభ్యులలో కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్న తరుణంలో బిగ్ బాస్ ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ ఇంట్లో... బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. మీలో బిగ్ బాస్ కంటే ఎవరైన ఎక్కువ అనుకుంటే వెళ్లిపోవచ్చని డోర్స్ తెరిచారు. ఫుడ్ విషయంలో బిగ్ బాస్ పెట్టిన రూల్ పై అభయ్ అసహనం వ్యక్తం చేశాడు.
కంటెస్టెంట్స్ కి ఊహించని షాక్, డోర్స్ ఓపెన్ చేసి వెళ్లిపొమ్మన్న బిగ్ బాస్!
ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
మూడో వారానికి గాను విష్ణుప్రియ, సీత, ప్రేరణ, యష్మి గౌడ, అభయ్, నాగ మణికంఠ, పృథ్విరాజ్, నైనిక నామినేషన్స్ లో ఉన్నారు. శుక్రవారంతో ఓటింగ్ లైన్స్ ముగియనున్నాయి. ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది.