Bigg Boss Telugu 8 live Updates|Day 18: లేటెస్ట్ ఓటింగ్ లో షాకింగ్ రిజల్స్ట్ 

bigg boss telugu season 8 live updates day 18 this contestant might eliminated ksr

మూడో వారానికి గాను మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్స్ ఊహించని విధంగా ఉన్నాయి. విష్ణుప్రియ టాప్ లో కొనసాగుతుండగా... ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నట్లు సమాచారం. వారిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్. 

11:54 PM IST

అభయ్ పై మణికంఠ తిరుగుబాటు..

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు హోరా హోరీగా సాగుతున్న టైమ్ లో  టీమ్ లీడర్ అభయ్ చేతులెత్తేయడం.. ఎగ్స్ ను ప్రొటక్ట్ చేసుకోకపోవడంతో.. మణికంఠ ఫైర్ అయ్యాడు. టీమ్ లీడర్ పై తిరుగు బాటు జెండా ఎగరేశాడు. ఇంత కష్టపడి గుడ్లు తెస్తుంటే.. వాటిని ప్రొటెక్ట్ చేయకుండా.. అలా ఎలా వదిలేస్తావు అంటూ ఫైర్ అయ్యాడు. అసలు గేమ్ ఆడనంటూ అలిగి వెళ్ళిపోయాడు. 

11:51 PM IST

బిగ్ బాస్ తెలుగులో బెంగళూరు భామల రౌడీయిజం..

బిగ్ బాస్  తెలుగు సీజన్ 8 లో బెంగళూరు బ్యూటీస్ రౌడీయిజంఎక్కువైపోయింది. యష్మితో పాటు ప్రేరణ కూడా  ఎక్కువగా అగ్రెసీవ్ అవుతున్నారు. కోడి గుడ్ల టాస్క్ లో  పిచ్చి పట్టినవారిలా చేశారు ఇద్దరు. టీమ్ లీడర్ అభయ్ మాటలను కూడా లెక్క చేయకుండా.. ఫిజికల్ గా అన్ ఫెయిర్ గేమ్ ఆడటం తో టీమ్ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. 

6:16 PM IST

సోనియా కోసం అఫ్రిదీపైకి ఎగబడుతున్న పృథ్వీరాజ్‌, నిఖిల్‌..

అఫ్రిదీ.. సోనియాపై ఏదో కామెంట్‌ చేస్తున్నాడు. ఆమె అరుస్తుందని చెప్పి వారించాడు, గట్టిగా అరిచే ప్రయత్నం చేశాడు. దీంతో నిఖిల్‌, పృథ్వీరాజ్‌ వచ్చేశారు. అఫ్రిదీని టార్గెట్‌ చేస్తూ ఆయన పైకి ఎగబడ్డారు. సోనియాపై ఇంత పిచ్చి ఉందా అంటూ నెటిజన్లు కామెంట్‌ చేయడం విశేష

6:15 PM IST

ప్రేమ పాఠాలు చెబుతున్నా మణికంఠ.. పెళ్లైయ్యాక ఇవేం పనులు నైనిక పంచ్‌లు

మణికంఠలోని రొమాంటిక్‌ బాయ్‌ నిద్ర లేచాడు. ఇప్పటి వరకు అందరికి సూక్తులు చెప్పుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ప్రేమ పాఠాలు చెబుతున్నాడు. నైనిక ఉన్న రూమ్‌లో ఆయన ప్రేమ ఒక పిచ్చిది అంటూ చెప్పడంతో నైనిక నవ్వింది. నువ్వు అందరితో ప్రేమలో ఉన్నావు ఇక్కడ అంటూ అసలు విషయం చెప్పింది. అది ఎఫెక్షన్‌ మాత్రమే అన్నాడు మణికంఠ. మరీ అందరితో వద్దు అమ్మా.. నీకు వైఫ్‌ ఉన్నాక వైఫ్‌తో ఉండాలి కదా అంటూ పంచ్‌లు వేసింది. ఇక్కడే అవన్నీ, ఇంటికెళ్లాక అంట్లు తోమడమే అంటూ మణికంఠ డాన్సులు వేయడం హైలైట్‌గా నిలిచింది. 

5:52 PM IST

ఈమె యాష్మి, సోనియా కంటే డేంజర్.. ప్రేరణపై ఒక రేంజ్ లో ట్రోలింగ్

బిగ్ బాస్ తెలుగు 8లో లేడీ కంటెస్టెంట్స్ బాగా హైలైట్ అవుతున్నారు. సోనియా ఎలా రచ్చ చేసిందో చూశాం. ఇప్పుడు యాష్మి రెచ్చిపోతోంది. తరచుగా గొడవలు సృష్టిస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఈ గ్యాప్ లో ప్రేరణ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఆమె యాటిట్యూడ్ చూస్తూ  నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రేరణ అసలు బిగ్ బాస్ లో టాస్క్ లు ఆడదానికి వచ్చిందా లేక అందరిపైనా చాడీలు చెప్పడానికి వచ్చిందా.. ఇంత యాటిట్యూడ్ ప్రదర్శిస్తోంది ఏంటి.. ఈమె యాష్మి, సోనియా కంటే డేంజర్ అయ్యేలా ఉంది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

4:21 PM IST

ఈ బిగ్ బాస్ కి బుర్ర ఉందా లేదా!

బిగ్ బాస్ కి దిమాక్ ఉందా లేదా అంటూ ఫైర్ అయ్యాడు అభయ్ నవీన్. వంట విషయంలో బిగ్ బాస్ పెట్టిన కండీషన్స్ హౌస్లో ఎవరికీ నచ్చలేదు. కడుపు కాలే సూచనలు కనిపిస్తుండగా, అసహనం వ్యక్తం చేశారు. 
 
1:13 PM IST

నాగ మణికంఠ మళ్లీ స్టార్ట్ చేశాడు..

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో నాగమణికంఠ చాలా స్పెషల్‌గా నిలుస్తూ వచ్చాడు. ప్రారంభంలో ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పిండేశాడు. సింపతి పొందాడు. అది శృతి మించడంతో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత తగ్గించుకున్న మణికంఠ, నిజాయితీగా ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. హోస్ట్ నాగార్జున సైతం అభినందించాడు. అయితే ఇప్పుడు మళ్లీ తన సింపతి గేమ్‌, ఫ్యామిలీ గేమ్‌ స్టార్ట్ చేశాడు. తన భార్య, పిల్లలు తన వద్దకు రావాలంటే తాను ఈ షో గెలవాలని అభయ్‌ తో చెప్పడం విశేషం. దీంతో దీన్ని మీమర్స్ పట్టుకుని ఆడుకుంటున్నాడు. వీడు మళ్లీ స్టార్ట్ చేశారు పరిగెత్తండ్రో అంటూ రచ్చ చేస్తున్నారు. 

12:50 PM IST

సోనియాని టార్గెట్‌ చేస్తున్న యష్మి, ప్రేరణ, అఫ్రిదీ

బిగ్‌ బాస్‌ తెలుగు 8 18వ రోజు గేమ్‌ మరింత రసవత్తరంగా సాగింది. ఎగ్స్ కోసం రెండు టీమ్‌ల మధ్య హోరాహొరీ యుద్ధమే నడిచింది. రూల్స్ బ్రేక్‌ చేస్తూ కంటెస్టెంట్లు గుడ్లని దక్కించుకుంటున్నారు. అయితే ఇందులో కూడా సోనియా టార్గెట్ అయ్యింది. యష్మి ఆమెనే టార్గెట్ చేసింది. మరోవైపు అభయ్‌ ఆమెనే టార్గెట్‌ చేశాడు. అఫ్రిదీ, ప్రేరణలు సైతం ఆమె తప్పులను ఎత్తిచూపుతూ రచ్చ చేస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన ప్రోమోలో ఇది హైలైట్‌గా నిలిచింది.  

12:36 PM IST

బిగ్ బాస్ హౌస్లో రూల్స్ బ్రేక్, గెలుపు కోసం దొంగతనాలు!

గెలుపు కోసం కంటెస్టెంట్స్ హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. పృథ్విరాజ్-ఆదిత్య ఓం మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పృథ్విరాజ్ కంట్రోల్ తప్పాడు. 

6:45 AM IST

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

మూడో వారానికి గాను మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. లేటెస్ట్ ఓటింగ్ రిజల్ట్స్ ఊహించని విధంగా ఉన్నాయి. విష్ణుప్రియ టాప్ లో కొనసాగుతుండగా... ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నట్లు సమాచారం. వారిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్.

డేంజర్ జోన్లో టాప్ సెలబ్రిటీ, ఈ వారం షాకింగ్ ఎలిమినేషన్!

11:54 PM IST:

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు హోరా హోరీగా సాగుతున్న టైమ్ లో  టీమ్ లీడర్ అభయ్ చేతులెత్తేయడం.. ఎగ్స్ ను ప్రొటక్ట్ చేసుకోకపోవడంతో.. మణికంఠ ఫైర్ అయ్యాడు. టీమ్ లీడర్ పై తిరుగు బాటు జెండా ఎగరేశాడు. ఇంత కష్టపడి గుడ్లు తెస్తుంటే.. వాటిని ప్రొటెక్ట్ చేయకుండా.. అలా ఎలా వదిలేస్తావు అంటూ ఫైర్ అయ్యాడు. అసలు గేమ్ ఆడనంటూ అలిగి వెళ్ళిపోయాడు. 

11:51 PM IST:

బిగ్ బాస్  తెలుగు సీజన్ 8 లో బెంగళూరు బ్యూటీస్ రౌడీయిజంఎక్కువైపోయింది. యష్మితో పాటు ప్రేరణ కూడా  ఎక్కువగా అగ్రెసీవ్ అవుతున్నారు. కోడి గుడ్ల టాస్క్ లో  పిచ్చి పట్టినవారిలా చేశారు ఇద్దరు. టీమ్ లీడర్ అభయ్ మాటలను కూడా లెక్క చేయకుండా.. ఫిజికల్ గా అన్ ఫెయిర్ గేమ్ ఆడటం తో టీమ్ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. 

6:16 PM IST:

అఫ్రిదీ.. సోనియాపై ఏదో కామెంట్‌ చేస్తున్నాడు. ఆమె అరుస్తుందని చెప్పి వారించాడు, గట్టిగా అరిచే ప్రయత్నం చేశాడు. దీంతో నిఖిల్‌, పృథ్వీరాజ్‌ వచ్చేశారు. అఫ్రిదీని టార్గెట్‌ చేస్తూ ఆయన పైకి ఎగబడ్డారు. సోనియాపై ఇంత పిచ్చి ఉందా అంటూ నెటిజన్లు కామెంట్‌ చేయడం విశేష

6:15 PM IST:

మణికంఠలోని రొమాంటిక్‌ బాయ్‌ నిద్ర లేచాడు. ఇప్పటి వరకు అందరికి సూక్తులు చెప్పుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ప్రేమ పాఠాలు చెబుతున్నాడు. నైనిక ఉన్న రూమ్‌లో ఆయన ప్రేమ ఒక పిచ్చిది అంటూ చెప్పడంతో నైనిక నవ్వింది. నువ్వు అందరితో ప్రేమలో ఉన్నావు ఇక్కడ అంటూ అసలు విషయం చెప్పింది. అది ఎఫెక్షన్‌ మాత్రమే అన్నాడు మణికంఠ. మరీ అందరితో వద్దు అమ్మా.. నీకు వైఫ్‌ ఉన్నాక వైఫ్‌తో ఉండాలి కదా అంటూ పంచ్‌లు వేసింది. ఇక్కడే అవన్నీ, ఇంటికెళ్లాక అంట్లు తోమడమే అంటూ మణికంఠ డాన్సులు వేయడం హైలైట్‌గా నిలిచింది. 

5:51 PM IST:

బిగ్ బాస్ తెలుగు 8లో లేడీ కంటెస్టెంట్స్ బాగా హైలైట్ అవుతున్నారు. సోనియా ఎలా రచ్చ చేసిందో చూశాం. ఇప్పుడు యాష్మి రెచ్చిపోతోంది. తరచుగా గొడవలు సృష్టిస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఈ గ్యాప్ లో ప్రేరణ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఆమె యాటిట్యూడ్ చూస్తూ  నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రేరణ అసలు బిగ్ బాస్ లో టాస్క్ లు ఆడదానికి వచ్చిందా లేక అందరిపైనా చాడీలు చెప్పడానికి వచ్చిందా.. ఇంత యాటిట్యూడ్ ప్రదర్శిస్తోంది ఏంటి.. ఈమె యాష్మి, సోనియా కంటే డేంజర్ అయ్యేలా ఉంది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

4:21 PM IST:

బిగ్ బాస్ కి దిమాక్ ఉందా లేదా అంటూ ఫైర్ అయ్యాడు అభయ్ నవీన్. వంట విషయంలో బిగ్ బాస్ పెట్టిన కండీషన్స్ హౌస్లో ఎవరికీ నచ్చలేదు. కడుపు కాలే సూచనలు కనిపిస్తుండగా, అసహనం వ్యక్తం చేశారు. 
 
1:13 PM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో నాగమణికంఠ చాలా స్పెషల్‌గా నిలుస్తూ వచ్చాడు. ప్రారంభంలో ఫ్యామిలీ సెంటిమెంట్‌తో పిండేశాడు. సింపతి పొందాడు. అది శృతి మించడంతో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత తగ్గించుకున్న మణికంఠ, నిజాయితీగా ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. హోస్ట్ నాగార్జున సైతం అభినందించాడు. అయితే ఇప్పుడు మళ్లీ తన సింపతి గేమ్‌, ఫ్యామిలీ గేమ్‌ స్టార్ట్ చేశాడు. తన భార్య, పిల్లలు తన వద్దకు రావాలంటే తాను ఈ షో గెలవాలని అభయ్‌ తో చెప్పడం విశేషం. దీంతో దీన్ని మీమర్స్ పట్టుకుని ఆడుకుంటున్నాడు. వీడు మళ్లీ స్టార్ట్ చేశారు పరిగెత్తండ్రో అంటూ రచ్చ చేస్తున్నారు. 

12:50 PM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 18వ రోజు గేమ్‌ మరింత రసవత్తరంగా సాగింది. ఎగ్స్ కోసం రెండు టీమ్‌ల మధ్య హోరాహొరీ యుద్ధమే నడిచింది. రూల్స్ బ్రేక్‌ చేస్తూ కంటెస్టెంట్లు గుడ్లని దక్కించుకుంటున్నారు. అయితే ఇందులో కూడా సోనియా టార్గెట్ అయ్యింది. యష్మి ఆమెనే టార్గెట్ చేసింది. మరోవైపు అభయ్‌ ఆమెనే టార్గెట్‌ చేశాడు. అఫ్రిదీ, ప్రేరణలు సైతం ఆమె తప్పులను ఎత్తిచూపుతూ రచ్చ చేస్తున్నారు. లేటెస్ట్ గా విడుదలైన ప్రోమోలో ఇది హైలైట్‌గా నిలిచింది.  

12:36 PM IST:

గెలుపు కోసం కంటెస్టెంట్స్ హోరాహోరీగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. పృథ్విరాజ్-ఆదిత్య ఓం మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పృథ్విరాజ్ కంట్రోల్ తప్పాడు. 

8:14 AM IST: