8:18 AM IST
అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ భద్రత!
అన్నపూర్ణ స్టూడియో వద్ద పోలీసులు 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారట. అలాగే ఎలాంటి అల్లర్లు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారట. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే. అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్ద హంగామా చేసే అవకాశం ఉంది. టైటిల్ విన్నర్ ర్యాలీలు చేయడం, మీడియాతో మాట్లాడటం వంటివి నిషేదించారట. నేరుగా ఇంటికి వెళ్లిపోవాలని ముందుగానే సూచనలు చేయనున్నారట.
7:17 AM IST
సూట్ కేసు ఆఫర్ కోసం అవినాష్ వెయిటింగ్
ఫైనల్ లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ కి ఒక ఆఫర్ ఇస్తాడు. డబ్బులు తీసుకుని టైటిల్ రేసు నుండి తప్పుకోవచ్చని టెంప్ట్ చేస్తారు. ప్రేక్షకుల్లో బ్యాడ్ అవుతామని ఈ ఆఫర్ కి కంటెస్టెంట్స్ ఒప్పుకోరు. కానీ టైటిల్ కొడతానని ఏ మాత్రం నమ్మకం లేని అవినాష్ సిద్ధంగా ఉన్నాడట. రూ. 10-15లక్షల ఆఫర్ వస్తే అవినాష్ తీసుకుని, టైటిల్ రేసు నుంచి తప్పుకుంటాడని అంటున్నారు.
8:18 AM IST:
అన్నపూర్ణ స్టూడియో వద్ద పోలీసులు 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారట. అలాగే ఎలాంటి అల్లర్లు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారట. డిసెంబర్ 15న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే. అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్ద హంగామా చేసే అవకాశం ఉంది. టైటిల్ విన్నర్ ర్యాలీలు చేయడం, మీడియాతో మాట్లాడటం వంటివి నిషేదించారట. నేరుగా ఇంటికి వెళ్లిపోవాలని ముందుగానే సూచనలు చేయనున్నారట.
7:17 AM IST: