థియేటర్స్ లో ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు
అప్పట్లో ఎక్కువరోజులు థియేటర్స్ లో ప్రదర్సింపపడిన టాప్ తెలుగు సినిమాలు.
టాలీవుడ్ లో ఒకప్పుడు సినిమా ఎన్ని రోజులు ఆడింది అనే విషయాన్నీ లెక్కలోకి తీసుకొని ఆ సినిమా హిట్టా ఫట్టా చెప్పేవారు. 100 డేస్.. 50 డేస్ హంగామా అప్పట్లో బాగా కనిపించేది. కానీ ఈ రోజుల్లో ఒక సినిమా 10 రోజులు ఆడితే గ్రేట్. అందులో వచ్చే ప్రాఫిట్స్ ను బట్టి సినిమా రిజల్ట్ ఏంటో మొదటి వారమే చెప్పేస్తున్నారు. అప్పట్లో కంటిన్యూగా ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఇవే..
మగధీర (2009) - 1000రోజులు
లెజెండ్(2014) - 950 TO 1000 డేస్ పోస్టర్ ని అప్పట్లో బోయపాటి విడుదల చేశారు.
పోకిరి (2006)- 580 days
మంగమ్మ గారి మనవడు(1984) - 567రోజులు
మరో చరిత్ర (1978) - 556 డేస్
ప్రేమాభిషేకం(1981) - 533 రోజులు
లవకుశ(1963) -469 రోజులు
ప్రేమ సాగరం (1983) - 465రోజులు
వేటగాడు (1979) - 409రోజులు
అడవి రాముడు(1977) - 365 రోజులు