టాలీవుడ్ టాప్ 10 సినిమాలు ఇవే

Tollywood all time top 10 movies
Highlights

టాలీవుడ్ టాప్ 10 సినిమాలు ఇవే

ఒకప్పుడు 50 కోట్ల షేర్ వస్తే అదే పెద్ద ఘనతగా భావించే రోజుల నుంచి వంద కోట్లు రాబట్టడం చాలా తేలికైన విషయం. అసలు మన తెలుగు సినిమా మార్కెట్ ఇంతలా పెరగడానికి ముఖ్య కారణం బాహుబలి సీరీస్. బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు సినిమా జండా ఎగరవేశారు రాజమౌళి. ఇప్పుడు ఆ దారిలోనే మన సినిమా వసూళ్లు కళ్లు చెదిరేలా వస్తున్నాయి. ఈ సమ్మర్ లో రెండు సినిమాలు వంద కోట్లు కొల్లగొట్టాయి. రంగస్థలం దాదాపు 115 కోట్లు, భరత్ అనే నేను 105 కోట్లు వసూళ్లు రాబట్టాయి. ఇక ఇప్పటిదాకా టాప్ 10 తెలుగు సినిమాల లిస్ట్ చూస్తే  ట్రెండ్ ఎలా ఉందొ అర్థమవుతుంది.

మొదటి స్థానం              - బాహుబలి 2- 309 కోట్లు (తెలుగు వెర్షన్ తో) 
రెండో స్థానం                  - బాహుబలి - 189 కోట్లు (తెలుగు వెర్షన్ తో) 
మూడో స్థానం               - రంగస్థలం - 127 కోట్లు 
నాలుగో స్థానం              - భరత్ అనే నేను - 105 కోట్ల 60 లక్షలు 
ఐదో స్థానం                  - ఖైదీ నెంబర్ 150 - 102 కోట్లు 
ఆరో స్థానం                  - శ్రీమంతుడు -85     
ఎడవ స్థానం                -  జనతాగ్యారేజ్ - 81
ఎనిమిదవ స్థానం          -  జైలవకుశ - 75.34
తొమ్మిదవ స్థానం          -  అత్తారింటికి దారేది - 74.88
పదవ స్థానం                -  మగధీర - 73.6
 

loader