యాక్టర్స్ కాకముందు వీరి జాబ్స్ ఏంటో తెలుసా?

First Published 6, Feb 2019, 3:37 PM

సినిమాల్లోకి రావాలని ఎప్పుడో ఒకప్పుడు తరాలకు బలంగా ఒక కోరిక కలుగుతుంది. ఆ కోరిక బలం ఎంత దృడంగా ఉంటుంది అంటే.. ఎంత మంచి జాబ్ ఉన్నా కూడా వదిలేసి వచ్చేలా చేస్తుంది. కొంత మంది నటులు తెరపైకి రాకముందు ఎలాంటి వృత్తుల్లో ఉన్నారో మీరే చుడండి.  
 
గోపీచంద్ : యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు న్యూస్ రీడర్ గా వర్క్ చేసేవారు. ఈటీవీలో ఆయనకు మంచి జాబ్ కూడా వచ్చింది. ప్రస్తుతం న్యూస్ రీడర్ గా చేసిన వీడియోలు లేవు గాని గోపి న్యూస్ రీడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

డాక్టర్ యాక్టర్ అయ్యాడనేది రేర్ గా వినిపించే మాట. రాజశేఖర్ ఆ డైలాగ్ కి చెందినవారే. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు వరకు కొన్నేళ్లు డాక్టర్ గా రాజశేఖర్ తన వృత్తిని కొనసాగించారు. ఓ సారి కమెడియన్ సునీల్ కూతురి ఆరోగ్యం బాలేకపోతే రాజశేఖర్ వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చేశారు. ఆ విషయాన్నీ సునీల్ ఎప్పటికి మరచిపోలేరు.

సీనియర్ హీరో మోహన్ బాబు తన డైలాగులతో వెండితెరపై కలెక్షన్ కింగ్ అని గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన సినిమా ఎంట్రికంటే ముందు ఫిజికల్ ట్రైనర్ గా చెన్నై లోని కేసరి స్కూల్ లో పనిచేశారు.

ప్రేమకథ చిత్రంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా అందరిని ఆకర్షించిన సుదీర్ బాబు ఒక ప్రొఫెషినల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. కర్ణాటక ఏపీ రాష్ట్రాల్లో సుదీర్ బాబు బెస్ట్ ప్లేయర్ గా ఎన్నో ట్రోపీలు కూడా అందుకున్నాడు. పుల్లెల గోపీచంద్ ఆయన గురువు. ఇప్పుడు తన గురువు బయోపిక్ లోనే నటిస్తుండడం విశేషం.

లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ లో నాగరాజ్ గా కనిపించి యువతకు దగ్గరైన ఈ హీరో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. శేఖర్ కమ్ముల నిర్వహించిన ఆడిషన్స్ లో సెలెక్ట్ అయ్యి సినిమా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.

సాయి కుమార్ తనయుడు ఆది పక్కా ప్రొఫెషినల్ క్రికెటర్. అండర్ 19 క్రికెట్ లో కూడా అతను ఆడాడు. అంబటి రాయుడు కెప్టెన్సీ లో కూడా పలు మ్యాచ్ లు ఆడిన ఆది ప్రేమ కావాలి సినిమాతో తెరపైకి వచ్చాడు.

కమల్ కామరాజు: ఆవకాయ్ బిర్యానీ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు మంచి ఆర్కిటెక్ అండ్ పెయింటర్.

నాని గురించి అందరికి తెలిసే ఉంటుంది. డైరెక్టర్ అవుదామని అనుకున్న నాని అనంతర భాగవతం సీరియల్ కు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అలాగే బాపు దర్శకత్వంలో వచ్చిన రాధాగోపాళం సినిమా సహాయ దర్శకుల లిస్ట్ లో నాని కూడా ఉన్నాడు.

రవితేజ కూడా డైరెక్టర్ అవుదామని వచ్చాడు. కృష్ణవంశీ దగ్గర కొన్నేళ్లు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు.

బ్రహ్మానందం గురించి అందరికి తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు ఆయన ప్రొఫెసర్ గా వర్క్ చేశారు.