అందుకే అమ్మ ఫోటోలకు దండలు వేయను : చాముండేశ్వరి (వీడియో)

First Published 23, May 2018, 5:48 PM IST
There is No Flower Garland To My Mother's Photo At Home:Savitri's Daughter Chamundeswari
Highlights

అందుకే అమ్మ ఫోటోలకు దండలు వేయను : చాముండేశ్వరి 
 

మహానటి సక్సెస్ తో ఒక్కసారిగా ఫోకస్ మొత్తం సావిత్రి పై పడింది. ఆమె పట్టుదల, మంచితనం గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు.  రీసెంట్ ఒక ఇంటర్వ్యూ లో సావిత్రి కూతురు ఛాముండేశ్వరి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చింది. ఆమె మాటలను మీరే వినండి.

                

loader