బాలయ్య డైలాగ్స్ తో దుమ్ము దులిపిన బుడతడు
నేడు నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఊరూరా సంబరాలతో మునిగితేలుతున్నారు. విజయవాడ లో అంగరంగ వైభవంగా మహానాడు జరిగిన విషయం తెలిసిందే. ఆటలతో, పాటలతో హోరెత్తిపోయింది. మఖ్యంగా ఒక బుడతడు మాత్రం తన డైలాగ్స్ తో అందరిని పిచ్చెక్కించాడు. బాలక్రిష్ణ సినిమాలలోని డైలాగ్స్ చెప్తుంటే అందరు చప్పట్లతో హోరెత్తించారు. ఒకసారి ఈ చిచ్చరపిడుగు డైలాగ్స్ మీరు వినండి.
Add Asianetnews Telugu as a Preferred Source

