ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంతో మంది మల్టీ టాలెంటెడ్ స్టార్స్ ఉన్నారు.  వారిలో ప్రతిభ గుర్తించి లైఫ్ ఇచ్చినవారు కొందరైతే.. కొందరు టైమ్ పాస్ కు కొన్ని చేస్తుంటారు. 

స్టార్ యాక్టర్స్ సింగర్స్ గా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందులో మ్యూజిక్ డైరెక్టర్లు పనికట్టుకుని స్టార్స్ తో పాటలు పాడించి సందర్భాలు కోకోల్లలు. ఇలానే.. మరోస్టార్ కామెడియన్ ని కూడాసింగర్ గా మార్చాడు స్టార్ మ్యూజిక్ డైరక్టర్ . డైరెక్టర్ మారి సెల్వరాజ్ ప్రస్తుతం పొలిటికల్‌ థ్రిల్లర్ జోనర్‌లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. స్టార్ కమెడియన్ వడివేలు , ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

మామన్నన్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈసినమిలో కీర్తిసురేశ్‌ హీరోయిన్ గా నటిస్తోందతి. ఇక ఈసినిమా నెక్ట్స్ మన్త్ రిలీజ్ కు రెడీగా ఉంది. కాగా ఈమూవీకి సబందించిన ఓ అప్ డేట్ వైరల్ అవుతోంది. . ఆస్కార్ విన్నర్మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ రీఅసెంట్ గా ఈసినిమాకు సబంధాంచి ఓ సాంగ్ ను రికార్డ్ చేశారు. ఈ సినిమాకే ఈ పాట హైలెట్ అవుతుందట. ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచే ఓ పాటను రికార్డింగ్ చేశాడు. ఇక ఈ పాటను వడివేలుతో పాడించడం విశేషం.

 సాంగ్ రికార్డింగ్ సందర్భంగా స్టూడియోలో ఏఆర్ రెహ్మాన్‌ వడివేలుతో కలిసి దిగిన స్టిల్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయం గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ మాత్రం బయటకు రావడం లేదు. ఈ ట్రాక్‌ గురించి రానున్న రోజుల్లో పూర్తి క్లారిటీ త్వరలో ఇవ్వనుంది ఏఆర్ రెహ్మాన్ టీం.