అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి మొదటిరోజు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ కన్నడ హిందీ మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమా ఓవరాల్ గా 50కోట్లకు గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ తో కష్టపడిన చిత్ర యూనిట్ కి ఫలితం దక్కింది.
మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైరా నరసింహా రెడ్డి మొదటిరోజు సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ కన్నడ హిందీ మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమా ఓవరాల్ గా 50కోట్లకు గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ తో కష్టపడిన చిత్ర యూనిట్ కి ఫలితం దక్కింది.
గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ సినిమా అత్యధిక లొకేషన్స్ లో విడుదల కావడంతో ఓపెనింగ్స్ ఊహించినదాని
వార్ దెబ్బ గట్టిగా పడ్డట్లు అర్ధమవుతోంది. ఇక ఊహించని విధంగా వార్ తెలుగు వెర్షన్ లో 2.5కోట్ల నెట్ కలెక్షన్స్ ని రాబట్టగా సైరా మాత్రం హిందీ వెర్షన్ లో 2కోట్లను కూడా కలెక్ట్ చేయకపోవడం గమనార్హం. వార్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక సైరా విషయానికి వస్తే.. మొదటిరోజు పాజిటివ్ టాక్ రావడంతో మొదటివారం సినిమా బ్రేక్ ఈవెన్ తో లాభాల్లోకి యూ టర్న్ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మెగాస్టార్ కెరీర్ లోనే మొదటిరోజు ఇదే హైయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమా. అన్ని భాషల్లో సినిమాకు పాజిటివ్ టాక్ మంచి బూస్ట్ ఇస్తోంది. మరి ఓవరాల్ గా సినిమా ఎంతవరకు లాభాల్ని అందిస్తుందో చూడాలి.
