Asianet News TeluguAsianet News Telugu

సురేఖా వాణిని ఇంత హాట్ గా చూస్తామని ఊహించరు!

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖావాణి టాలీవుడ్ లో చాలా పాపులర్. ఫ్యామిలీ రోల్స్ కు పెట్టింది పేరుగా ఆమె కెరీర్ దూసుకుపోతోంది. అయితే ఆమె వెండితెరపై వేసే పాత్రలకు ఆపోజిట్ తన ఇమేజ్ ని సోషల్ మీడియాలో బిల్డ్ చేసుకుంటోంది ఆమె.

surekha vani hot photo goes viral
Author
Hyderabad, First Published Oct 31, 2018, 10:29 AM IST

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖావాణి టాలీవుడ్ లో చాలా పాపులర్. ఫ్యామిలీ రోల్స్ కు పెట్టింది పేరుగా ఆమె కెరీర్ దూసుకుపోతోంది. అయితే ఆమె వెండితెరపై వేసే పాత్రలకు ఆపోజిట్ తన ఇమేజ్ ని సోషల్ మీడియాలో బిల్డ్ చేసుకుంటోంది ఆమె. తన  హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ రచ్చ రచ్చ  చేస్తోంది. 

తెరపై చీరకట్టులో సాంప్రదాయంగా కనిపించే ఆమె ..సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫొటోలను గుప్పిస్తోంది. ఆ మద్యన బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో దిగి తన అందాల ప్రదర్శన చేసింది. ఆ ఫొటో వైరల్ అయ్యింది. ఇప్పుడు మరోసారి ఆమె బాత్రూమ్ టవల్ తో కనపడింది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక ఆమెను కుటుంబ పాత్రల్లో చూసిన ఫ్యామిలి ప్రేక్షకులు మాత్రం ఈ ఫొటోలు చూసి షాక్ అవుతున్నారు. అసలు ఆమె దిగిన ఫొటోలేనా అనిసందేహం కూడా వ్యక్తం చేసిన వాళ్లు ఉన్నారు. ఎవరైనా మార్ఫింగ్ చేసారా అని అభిమానంతో ఆ ఫొటోలపై అనుమాన పడుతున్నారు. అయితే అంతలేదు..అవి ఆమె దిగిన ఫొటోలే అని కళ్లు విప్పార్చుకు చూస్తున్నవాళ్లు సమాధానమిస్తున్నారు. 

క్యారక్టర్ ఆర్టిస్టుగా ఆమె చేస్తున్నపాత్రలు పెద్ద హీరోల సినిమాల్లో కలిసివస్తున్నాయి  సురేఖ వాణి సినిమాల్లో  గ్లామర్ డోస్ లేని పాత్రలతో, చక్కటి అభినయంతో ఆఫర్స్ అందుకుంటోంది. చాలా సినిమాల్లో పిన్ని పాత్రలో, ఆంటీ పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే పెళ్లీడుకొచ్చిన కూతురు ఉన్న సురేఖవాణిని ఇలా చూడటం మాత్రం ఆశ్చర్యకరంగానే ఉంది.. చాలా మందికి. 
 
 

Follow Us:
Download App:
  • android
  • ios