నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. అక్క, వదిన, తల్లి పాత్రలతో సురేఖ వాణి బాగా పాపులర్ అయింది.
నటి సురేఖ వాణి గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి రాణిస్తోంది. అక్క, వదిన, తల్లి పాత్రలతో సురేఖ వాణి బాగా పాపులర్ అయింది. తన కుమార్తె సుప్రీతతో కలసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతా ఇంతా కాదు. తల్లీకూతుళ్లు ఇద్దరూ డాన్స్ చేసే వీడియోల్ని, గ్లామరస్ ఫొటోస్ ని తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
అప్పుడప్పుడూ వీరిద్దరూ పోస్ట్ చేసే పిక్స్, విడియోలపై ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ తమపై వచ్చే ట్రోలింగ్ కి సురేఖ వాణి, సుప్రీత రియాక్ట్ అవ్వరు.తమ లైఫ్ తమ ఇష్టం అన్నట్లుగా ఎంజాయ్ చేస్తుంటారు. సురేఖ వాణి కుమార్తె సుప్రతతో కలసి తరచుగా వెకేషన్స్ కి వెళుతూ ఉంటుంది.
నిన్న వాలంటైన్స్ డే సందర్భంగా తల్లి కూతుళ్లు ఇద్దరూ హ్యాపీగా బీచ్ లో వెకేషన్ ఎంజాయ్ చేశారు. వాలంటైన్స్ డే సందర్భంగా సురేఖ వాణి తన కుమార్తెతో బీచ్ లో ఉన్న పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పిక్ లో తల్లి కూతుళ్లు ఇద్దరూ మోడ్రన్ డ్రెస్ లో అందంగా కనిపిస్తున్నారు. సుప్రీత అయితే కాస్త బోల్డ్ గా అందాలు ఆరబోస్తోంది.
ఈ పోస్ట్ పై హ్యాపీ వాలంటైన్స్ డే గాయ్స్, జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ప్రేమ పేరుతో లైఫ్ ని నాశనం చేసుకోవద్దు అంటూ సురేఖ వాణి కామెంట్ పెట్టింది. కానీ ఆమె చెప్పే మంచిని ఎవరూ పట్టించుకోకుండా తల్లి కూతుళ్ళని నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరు అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. సుప్రీతా క్లీవేజ్ అందాలు అరబోయడంతో..సుప్రీతా హృదయం చాలా పెద్దది అని కొందరు వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు.
వీళ్ళ లగ్జరీ మైంటనెన్స్ కి డబ్బు ఎలా వస్తోంది అని కొందరు , వీళ్ళిద్దరూ ఫ్రీ బర్డ్స్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అమ్మని మించిపోయిన కూతురు అని, ఎందుకు అలా ఎక్స్ పోజ్ చేస్తారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం నెగిటివ్ గా మాట్లాడొద్దు అని సూచిస్తున్నారు.
