ఆ పెద్ద దర్శకుడి రాసలీలల వీడియో లీక్ చేస్తా.. ఇంతకి అతను ఎవరబ్బా.?

First Published 11, Apr 2018, 12:57 PM IST
Sri reddy to leak top directors video
Highlights
ఆ పెద్ద దర్శకుడి రాసలీలల వీడియో లీక్ చేస్తా.. ఇంతకి అతను ఎవరబ్బా.?

రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్.. ఏకంగా శ్రీరెడ్డి పెదాలపై ముద్దుపెడుతున్నట్లు ఉన్న ఒక ఫోటో ఇప్పుడు పెద్ద దుమారం అయ్యింది. అంతేకాదు.. ఇప్పుడు కొన్ని వాట్సాప్ చాట్ల తాలూకు స్ర్కీన్ షాట్లు కూడా ఈమె లీక్ చేసింది. అయితే తదుపరి ఏం జరగబోతోంది?  త్వరలోని మరికొన్ని బడా పేర్లు వస్తాయట. 

నిన్న శ్రీరెడ్డి ఫేస్ బుక్ ఖాతాలో అభిరామ్ తో ఉన్న ఫోటోలను పోస్టు చేసి వెంటనే డెలీట్ చేసింది. ఆమె అలా అప్ లోడ్ చేసిన గంటలోనే మొత్తం వైరల్ అయిపోయాయ్. ఇప్పు ఎక్కడ చూసినా అవే ప్రత్యక్షమవుతున్నాయి. అయితే శ్రీరెడ్డి తన దగ్గర ఒక పెద్ద దర్శకుడి తాలూకు రాసలీలల వీడియోలు ఫోటోలు ఉన్నాయని చెబుతోంది. త్వరలోనే ఒక టాప్ డైరక్టర్ తాలూకు వీడియో.. లీక్ చేస్తానంటుంది. మరి ఆ పెద్ద దర్శకుడు ఎవరో ఎంటో తెలియాలంటే మరి ఎప్పటి వరకు ఆగలో చెప్పలేదు.

loader