జీవిత హాట్ వీడియోలు బయట పెట్టిన శ్రీరెడ్డి (2 వీడియోలు)

Sri Reddy posts Jeevitha's liplock videos
Highlights

శ్రీరెడ్డి ఇలా చేసిందేంటబ్బా ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డి మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా సినీ నటి జీవిత తొలినాళ్లలో నటించిన హాట్ హాట్ సీన్స్ వీడియోలను శ్రీరెడ్డి కొద్దిసేపటి క్రితం తన ఫేస్ బుక్ పేజీ మీద పోస్టు చేశారు. రెండు వీడియోలను ఆమె తన అకౌంట్ లో పోస్టు చేశారు.

జీవితపై గత కొంతకాలంగా శ్రీరెడ్డి తీవ్రంగా పోరాడుతున్నారు. జీవిత కూడా శ్రీరెడ్డి మీద నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో జీవిత బండారం బయట పెడతానంటూ.. జీవితను వదిలే ప్రసక్తే లేదని శ్రీరెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే.

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్న శ్రీరెడ్డి తాజాగా జీవిత హాట్ లిప్ లాక్ వీడియోలను బయటకు వదలడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. శ్రీరెడ్డి పోస్టు చేసిన రెండు వీడియోలు పైన ఉన్నాయి చూడండి.

loader