దగ్గుపాటి ఫ్యామిలీ పరువును రోడ్డుకీడ్చిన శ్రీరెడ్డి

దగ్గుపాటి ఫ్యామిలీ పరువును రోడ్డుకీడ్చిన  శ్రీరెడ్డి

నటి శ్రీరెడ్డి పెద్ద సంచలనానికే తెర లేపింది. ఇన్నాళ్ళూ లీక్స్ అంటూ చెప్పిన శ్రీరెడ్డి తనతో వున్న ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు చిన్న కొడుకుతో వున్న ఫోటోలను బయట పెట్టింది. అవకాశాలు ఎరవేసి తనను అభిరామ్ వాడుకున్నాడని, తర్వాత ఆటబొమ్మగా మార్చాడని ఆవేదన వ్యక్తం చేసింది.ఇంకా చాలా ఫొటోలు వీడియోస్ ఉన్నాయని, త్వరలో అవికూడా బయపేడుతా అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos