Asianet News TeluguAsianet News Telugu

విడుద‌ల‌కి ముందే వంద‌కోట్ల‌కు చేరుకున్న ఎస్ 3

  • ఫిబ్రవరి 9న విడుదలకు సిద్ద‌మైన సింగం 3 మూవీ 
  • సూర్య కథానాయకుడిగా జ్ఞానవేల్‌ రాజా నిర్మాణంలో రాబొతున్న చిత్రం ఎస్ 3
singam three reach hundred crore business

 

 

 సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తర్వాత ఆ స్థాయిలో ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ చేసే చిత్రం సూర్యదేనని ఈ సందర్భంగా నిర్మాత పేర్కొన్నారు.సింగం’ సీక్వెల్‌లో భాగంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహించారు. అనుష్క, శ్రుతిహాసన్‌ కథానాయికలుగా నటించారు.ఈ చిత్రానికి హారిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూర్చారు. ఇప్పటి వరకు విడుదలైన ‘ఎస్‌ 3’ ప్రచారచిత్రాలు సినిమాపై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios